Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అఖండ అందాల ఆరబోత అదరహో
By: Tupaki Desk | 6 Feb 2022 1:30 AM GMTతెలుగు ప్రేక్షకుల ముందుకు 'డేగ' సినిమా తో వచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఆ సినిమా తో ఏ ఒక్కరిని ఆకట్టుకోలేక పోయింది. డేగ ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టింది లేదు. తదుపరి ఏడాది కంచె సినిమాలో ఈమె నటించి అనూహ్యంగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆమె అందంకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యేలా చేసింది. నటన పరంగా కూడా కంచె సినిమాతో ప్రగ్యా కు మంచి క్రేజ్ దక్కింది. కంచె సినిమా తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ బిజీ కాకున్నా కూడా కంటిన్యూ గా సినిమాలు అయితే వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు బాలయ్య అఖండ సినిమాలో నటించి మెప్పించింది.
అఖండ సినిమా కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ దక్కించుకోవడంతో ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలతో మాత్రమే కాకుండా ఈ అమ్మడు కమర్షియల్ యాడ్స్ మరియు ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో రెచ్చి పోతుంది. ముఖ్యంగా ఈ అమ్మడి స్కిన్ షో ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈఅమ్మడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సముద్రపు ఒడ్డున థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ క్లీ వేజ్ షో తో ఈ అమ్మడు చేసిన ఫొటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అఖండ సినిమాతో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సూపర్ హిట్ సక్సెస్ సినిమాల్లో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే ఇలా అఖండ అందాల ఆరబోత పోగ్రాం ను పెట్టుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మరియు నెటిజన్స్ ఈమె ఫొటోలకు తెగ ఫిదా అవుతున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో కు కొన్ని గంటల్లోనే పెద్ద ఎత్తున లైక్స్ దక్కించుకుంది. ఇలాంటి హాట్ ఫొటోలను రెగ్యులర్ గా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేస్తూనే ఉంది.