Begin typing your search above and press return to search.

కంచె తెంచిన ప్ర‌గ్య టోన్డ్ లెగ్ సౌంద‌ర్యం

By:  Tupaki Desk   |   31 July 2022 3:30 PM GMT
కంచె తెంచిన ప్ర‌గ్య టోన్డ్ లెగ్ సౌంద‌ర్యం
X
ప్ర‌గ్య జైశ్వాల్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. దిశా ప‌టానీ త‌ర్వాత అంత‌గా టోన్డ్ బాడీ మెరుపుల‌తో అల్లాడిస్తున్న సంద‌రిగా పాపుల‌రైంది. ఇటీవ‌ల‌ ప్ర‌గ్య కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ తో కాంట్రాక్టును ద‌క్కించుకోవ‌డంతో మ‌రో లెవ‌ల్లో ట్రీట్ ని అందిస్తోంది. సీకే తో బిగ్ డీల్ కుదిరాక ఈ బ్యూటీ వ‌రుస ఫోటోషూట్ల‌తో మంట‌లు పుట్టిస్తోంది.

తాజాగా మ‌రో కొత్త ఫోటోషూట్ తో అగ్గిరాజేసింది. తాజాగా పాపుల‌ర్ బ్రాండ్ ఇన్న‌ర్ దుస్తుల‌తో ప్ర‌గ్య ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బ్లాక్ ఇన్న‌ర్ వేర్ తో ప్ర‌గ్య ఫోజులు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ఇక టోన్డ్ లాంగ్ లెగ్ సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తూ ప్ర‌గ్య ఇచ్చిన ఫోజు సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ ఫోటోషూట్ లోనే డార్క్ థీమ్ తో కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. ప్ర‌గ్య అందాల విందుకు యూత్ ఫిదా అయిపోతోంది. కంచె తెంచిన ప్ర‌గ్య టోన్డ్ లెగ్ సౌంద‌ర్యంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంచె లాంటి హిట్ సినిమాలో న‌టించిన ప్ర‌గ్య‌కు టాలీవుడ్ లో ఏదీ క‌లిసి రాలేదు. పాపులారిటీ లేని హీరోల స‌ర‌స‌న న‌టించ‌డం కూడా ఈ అమ్మ‌డి కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యింది. ఇటీవ‌లే బాల‌య్య స‌ర‌స‌న అఖండ‌లో న‌టించి హిట్టందుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌న్నాఫ్ ఇండియా త‌న‌కు కెరీర్ లో మ‌ర్ ఫ్లాప్ గా మిగిలింది. అటు బాలీవుడ్ లో స‌ల్మాన్ సినిమాలో ఛాన్సొచ్చినా అది అక్క‌డ త‌న‌కు పెద్దంత‌గా క‌లిసి రాని సంగ‌తి తెలిసిందే. ప్ర‌గ్య ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓ బిగ్ ఆఫ‌ర్ కోసం వేచి చూస్తోంద‌న్న టాక్ ఉంది.