Begin typing your search above and press return to search.
క్లోజప్ లో క్లీవేజ్ షో తో 'కంచె' దాటిన ముద్దుగుమ్మ
By: Tupaki Desk | 13 Nov 2022 3:34 PM GMTతెలుగు ప్రేక్షకులకు కంచె సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ వరుసగా సినిమాల్లో ఆఫర్స్ అయితే దక్కించుకుంది కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వక పోవడంతో ఆఫర్స్ విషయం లో నిరాశ తప్పడం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడికి స్టార్ డమ్ దక్కలేదు.
సినిమాలతో పోల్చితే ఫోటో షూట్స్ తోనే ఈ అమ్మడికి ఎక్కువగా గుర్తింపు దక్కిందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కంచె సినిమా లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.
ప్రగ్యా జైస్వాల్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలో క్లోజప్ షాట్స్ వావ్ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటో లో క్లోజప్ లో ముద్దుగుమ్మ క్లీ వేజ్ షో మతులు పోగొట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్ అవ్వడం కామన్ విషయం.. కానీ ఈసారి మరింతగా జనాల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి.
మత్తు కళ్ల తో అలా చూస్తూ ముద్దుగుమ్మ కనిపించి కనిపించకుండా క్లీ వేజ్ షో చేస్తున్న ముద్దుగుమ్మ ను ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టి మరీ చూస్తూన్నారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క అందాన్ని వెండి తెరపై ఇలా చూసే అవకాశం లేకున్నా సోషల్ మీడియా ద్వారా అయినా చూసే అవకాశం రావడం బాగుందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి యొక్క సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అడపా దడపా సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తూ వస్తోంది.