Begin typing your search above and press return to search.
ప్రగ్యను తట్టుకోవడం కష్టమే!
By: Tupaki Desk | 31 July 2018 2:30 AM GMTవేడి పెంచడం ఓ కళ. అంతకంతకు హీటెక్కించడం ముదిరిన కళ. ఈ తరహా విద్యల్లోనూ ఆరితేరిపోయింది ముంబై బొమ్మ ప్రగ్యా జైశ్వాల్. ఆరంభం కాస్త ట్రెడిషనల్ గా కనిపించి అరెరే ఈ అమ్మాయేనా? అనిపించేలా కనిపించింది. వరుణ్‌తేజ్ సరసన కంచె సినిమాలో పూర్తిగా సాంప్రదాయబద్ధంగా కనిపించే సరికి ప్రగ్యా గ్లామరస్ రోల్స్ కి అంగీకరిస్తుందా? అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసినవన్నీ పొదుపుగా బట్టలు వేసుకునే పాత్రలే. మంచు విష్ణు - మనోజ్ బ్రదర్స్ సరసన నటించి మెప్పించిన ప్రగ్యా.. క్రిష్ రికమండేషన్ తో పలు ఆఫర్లు అందుకుందన్న ప్రచారం సాగింది.
అదంతా అటుంచితే, ఇదిగో లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి ఇలా సామాజిక మాధ్యమాల్లో లైవ్ కి వచ్చింది. ఈ ఫోటోని ప్రగ్య స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి వేడి పెంచింది. చూడగానే స్టన్నయిపోవాలంతే. పిక్కల పైకి పొట్టి ఎంతో పొదుపైన వస్త్రధారణ చేసి - బ్యాక్ లెస్ లో ప్రగ్యా ఫోజిచ్చిన తీరు యూత్ కి మతి చెడగొట్టడం ఖాయం. ఈ లుక్ లో మైండ్ బ్లోయింగ్ అని పొగిడేయాల్సిందే. `ఆచారి అమెరికా యాత్ర` తర్వాత ప్రగ్యా వేరొక తెలుగు సినిమాలో కనిపించకపోవడానికి కారణమేంటో?