Begin typing your search above and press return to search.

'రా.. హీటెక్కిస్తా..!' అంటున్న ప్రగ్యా జైస్వాల్..

By:  Tupaki Desk   |   21 March 2020 1:05 PM GMT
రా.. హీటెక్కిస్తా..! అంటున్న ప్రగ్యా జైస్వాల్..
X
ప్రగ్యా జైస్వాల్. సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో హాట్ బ్యూటీ.. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్స్ చేస్తూ వస్తున్న ప్రగ్యా 2014లో వచ్చిన 'డేగ' సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం 'టిటు ఎంబిఏ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 'కంచె' సినిమా తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలా ప్రేక్షకులకు దగ్గరవడానికి ఆమె కనబరిచిన చేసిన అందాల ఆరబోతే మేజర్ కారణం. అప్పటి నుండి ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో రెచ్చిపోతూ తన సొగసులను దారపోసింది.

ప్రగ్యా అందాలు చూసి చొంగకార్చే వీరాభిమానులు ఇంకా ఉన్నారు. కంచె సినిమా తర్వాత గుంటూరోడు, నక్షత్రం సినిమాలతో ఏకంగా కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. నక్షత్రంలో కృష్ణవంశీ ప్రగ్యా అందాలను కెమెరాతో అన్ని యాంగిల్స్ లో క్యాచ్ చేసాడు. ఇక 2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర సినిమా తర్వాత ప్రగ్యా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ ఎల్లప్పుడూ అభిమానులను సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ చుస్తే కుర్రాళ్లకు మతిపోతుంది.

పింక్ టాప్ స్విమ్ సూట్ లో సముద్ర తీరాన, స్విమ్మింగ్ పూల్స్ వద్ద అమ్మడి పోజులు చూస్తే అభిమానులకు కునుకు రావడం కష్టం. తన హాట్ ఎక్సప్రెషన్స్ తో, సెక్సీ ఫిగర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. చెక్కిన శిల్పం లాంటి ఆమె మేనిరూపం, అలా స్విమ్మింగ్ పూల్ లో కదులుతూ ఉంటే కొలనులో తామర పువ్వు పురివిప్పినట్లుగా ప్రగ్యా సోయగాలు బయటపడుతున్నాయి. ప్రగ్యా సెక్సీ పోజులను చూస్తున్న అభిమానులు కళ్ళు పక్కకు తిప్పుకోలేక పోతున్నారంటే నమ్మక తప్పదు. మీరు ఓ లుక్కేయండి.