Begin typing your search above and press return to search.
సినిమా చూడమని ఫామ్ హౌస్ చెక్కేశాడు
By: Tupaki Desk | 13 Oct 2016 4:16 AM GMTమంచి సినిమాలను జనాలు ఆదరించరు అంటూ నా స్నేహితులు చాలామంది కామెంట్ చేశారు.. వారి కామెంట్లే గెలుస్తాయేమో.. మీరందరూ వీలుంటే ఒకసారి ''మన ఊరి రామాయణం'' చూడండి అంటూ ఒక వీడియో మెసేజ్ తో హడావుడి చేశాడు ప్రకాష్ రాజ్. నిజంగానే ఈ మెసేజ్ లో ఎమోషన్లో ఉన్నా కూడా.. అసలు సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వరూ చూడమని చెప్పక్కర్లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ ఆల్రెడీ రిప్లయ్ ఇచ్చారులే.
కాని మన విలక్షణ నటుడు ఒక పని చేసుండాల్సింది. సినిమా రిలీజై కేవలం నాలుగు రోజులే అయ్యింది కాబట్టి.. చక్కగా టివి ఛానల్స్ కు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ.. అలాగే నాలుగైదు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసుంటే.. బహుశా పండగ టైములో ప్రేమమ్ రొమాన్స్ అండ్ తమన్నా - సునీల్ ల మసాలాకు ఎడిక్ట్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ రామాయణం ఏంటో చూడ్డానికి ధియేటర్లకు వచ్చేవారేమో. కాని మనోడు మాత్రం చక్కగా తన వైఫ్ పోని వర్మ మరియు కొడుకు వేదాంత్ తో కలసి హ్యాపీగా ఫామ్ హౌసులో ఎంజాయ్ చేస్తున్నాడట.
కేవలం ఒక వీడియోలో సినిమా చూడమని చెప్పేసి ఇలా ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటానంటే ఎలా సోదరా? చక్కగా సినిమాను ఓ వారం ప్రమోట్ చేసుంటే బాగుండేదిగా. రిలీజ్ స్ర్టాటజీ అండ్ ప్రమోషన్ ఇంపాక్ట్ అనే సబ్జెక్ట్ పై కుర్రాడికి బొత్తిగా అవగాహన ఉన్నట్లు లేదే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/