Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కళ్లకు పని పెట్టేసింది!!
By: Tupaki Desk | 15 Feb 2017 5:42 AM GMTపవన్ కళ్యాణ్ తో కలిసి ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత.. ప్రణీతా సుభాష్ రేంజ్ ఆకాశానికి చేరిపోయింది. ' అమ్మో.. బాపు గారి బొమ్మో' అని పవర్ స్టార్ తో పొగిడించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన రేంజ్ ను కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది. అలాగని అమ్మడి కెరీర్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. శాండల్ వుడ్ లో అమ్మడు తెగ చెలరేగిపోతూ ఉంటుంది.
తాజాగా జరిగిన ఓ హ్యాండ్ లూమ్ ఎక్స్ పోలో పాల్గొన్న ప్రణీతా సుభాష్.. తన అందాలతో మైమరిపించేసింది. చేనేత డ్రస్ ల థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చాలామంది అందగత్తెలే పాల్గొన్నా.. ప్రణీత ధరించిన డ్రెస్.. ఆమె అందం హైలైట్ అయిపోయాయి. ఫ్రంట్ నుంచి కాదు.. బ్యాక్ నుంచి కూడా తన షోకులతో అదరగొట్టేసింది ఈ బ్యూటీ. తన హెయిర్ అంతా ఒకవైపు ముందుకు పడిపోయేలా స్టైలింగ్ చేయించడంతో.. అమ్మడి బ్యాక్ అందాలను.. ఏ అడ్డంకులు లేకుండా చూసే అదృష్టం కల్పించి.. అభిమానులకు కంటినిండా పని పెట్టేసింది.
గతేడాది బ్రహ్మోత్సవం మూవీలో మహేష్ సరసన చిన్న పాత్రలో చిందులు వేసిన ఈ బ్యూటీ.. ప్రస్తతం తమిళ్ లో రెండు సినిమాలు.. కన్నడలో ఓ మూవీతో తెగ బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి కూడా మళ్లీ పిలుపు వస్తుంది చాలానే హోప్స్ పెట్టుకుంది ఈ బాపు గారి బొమ్మ. మరి రమ్మని పిలిచే వాళ్లెవరనే సంగతే తేలాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/