Begin typing your search above and press return to search.
చిన్న సినిమా బతుకు బేజారు
By: Tupaki Desk | 19 April 2017 4:26 AM GMTమన తెలుగు లో “థియేటర్లు దొరకడం లేదు” అన్న మాట మనం కొన్ని ఏళ్లుగా వింటున్నామాటే. కాని దీన్ని పరిష్కారం దిశగా ఎవ్వరు అలోచిచటం లేదు. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక లాంటి సమస్య. తెలంగాణ అసోసియేషన్ ఏర్పడ్డాక ఇది అంతకు అంత పెరుగుతూ వస్తుంది.. ఇప్పుడు ఇది నిరాహారదీక్ష చేసే దాక వచ్చింది.
తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఒక కార్యక్రమ౦లో మాట్లాడుతూ పరిశ్రమ కొద్ది మంది గుత్తకు తీసుకొన్నారు అని, చిన్న సినిమా విడుదల చాల కష్టం అవుతుంది అని చెప్పారు. డిజిటల్ విధానాలు చిన్న సినిమాకు తగ్గట్లు కొంత సవరణ చేయాలి అని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులును కోరారు. డిజిటల్ పద్ధతిలో ప్రదర్శన కోసం వారానికి రూ.10 నుంచి రూ.13 వేలు వసూలు చేస్తున్నారు.. పక్క రాష్ట్రాల్లో 2.5 వేలు మాత్రమే. తమ సినిమాలు విడుదలవ్వడానికి నిర్మాత ఆ మొత్తం చెల్లించినప్పటికీ వసూళ్లు లేవని తరువాతి రోజున సినిమాల్ని తీసేస్తున్నారు. ఇలా చేయడం వలన వాళ్లు నెలకి రూ.15 కోట్లు దాకా సంపాదిస్తున్నారు. పన్ను మాత్రం బకాయీ పెడుతున్నారు అని చెప్పారు.
ఈ విషయాలపై సరైన క్లారిటీ ఇచ్చి యాక్షన్ తీసుకోకపోతే నిరాహర దీక్ష తథ్యం అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/