Begin typing your search above and press return to search.
హీరో-విలన్.. రోల్స్ ఎక్స్ ఛేంజ్
By: Tupaki Desk | 28 April 2017 7:10 AM GMTకోలీవుడ్ హీరో విక్రమ్ లో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ప్రతీ సినిమాలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నిస్తూ.. ఎదురుదెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగని తన ప్రయోగాలకు మాత్రం బ్రేక్ వేయడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం అనే మూవీలో నటిస్తున్నాడు విక్రమ్.
ఈ మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ ను విలన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అసలీ విషయాన్ని మేకర్స్ ప్రకటించలేదు కానీ.. ఇప్పటికే కొన్ని టీజర్స్ రిలీజ్ అయ్యాయి. విడుదలైన రెండు టీజర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. వీటిలో విలన్ ను మాత్రం చూపించలేదు. అయితే.. విలన్ వాయిస్ మాత్రం వినిపించేలా ఈ టీజర్ ను కట్ చేశారు. ఆ వాయిస్ ద్వారా విలన్ ఎవరో గుర్తుపట్టేశారు ఆడియన్స్. విక్రమ్ కు విలన్ గా పృథ్వీరాజ్ నటించడాన్ని స్పెషల్ గా చెప్పాల్సిందే. ఎందుకంటే.. గతంలో పృథ్వీరాజ్ కు విలన్ గా విక్రమ్ నటించాడు.
విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచే 'విలన్' మూవీలో విక్రమ్ విలన్ అయితే.. పృథ్వీరాజ్ హీరో. ఇప్పుడు ఈ ఇద్దరు యాక్టర్లు.. తమ రోల్స్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుని.. మరోసారి తలపడుతుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/