Begin typing your search above and press return to search.
బయటకొచ్చిన అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు
By: Tupaki Desk | 3 Nov 2018 1:30 AM GMTసినీ తారల ప్రైవేట్ ఫోటోలు వీడియోలు లీక్ కావడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే చాలామంది ఈ లీకుల బారిన పడ్డారు. తాజాగా ఈ లిస్టులు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా చేరింది. అక్క శృతి హాసన్ లాగా అక్షర సోషల్ మీడియాలో గానీ బయటగానీ హంగామా చేసే టైపు కాదు. కాస్త రిజర్వుడుగానే ఉంటుంది. దాంతో ఈ ఫోటోలు లీక్ విషయం తెలియగానే చాలామంది షాక్ అయ్యారు.
లీకయిన ఫోటోలలో దాదాపు అన్నీ సెల్ఫీలే. ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు లో దుస్తులు ధరించి అక్షర హాసన్ సెల్ఫీ తీసుకున్నట్టుగా ఉంది. మరోవైపు అన్నీ ఒక్కసారి తీసుకున్న ఫోటోల మాదిరిగా కూడా లేవు. కొన్ని ఫోటోలలో పొడవాటి జుట్టుతో ఉంటే.. మరి కొన్ని ఫోటోలలో పొట్టి జుట్టుతో కనిపించింది. ఇక ఈ ఫోటోలు నిజంగానే లీకయన ఫోటోలా.. లేదా ఎవరైనా మార్ఫింగ్ చేసిన ఫోటోలా అనే విషయంపైన కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే అక్షర హాసన్ గానీ ఆమె కుటుంబ సభ్యులు గానీ ఈవిషయం పై ఇప్పటివరకూ స్పందించలేదు. ఒకవేళ ఇవి నిజం ఫోటోలే అయితే మాత్రం సెల్ఫీల పై ఆమె కున్న క్రేజే ఈ తలనొప్పి తెచ్చిందని చెప్పకతప్పదు.
అమితాబ్ బచ్చన్ - ధనుష్ నటించిన 'షమితాబ్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అక్షర హాసన్ ఆ తర్వాత 'లాలి కి షాది మే లడ్డూ దీవానా' అనే మరో హిందీ చిత్రం లో నటించింది. అజిత్ హీరోగా తెరకెక్కిన 'వివేగం' లో కూడా హీరోయిన్ గా నటించింది.