Begin typing your search above and press return to search.
వింక్ మంత్రగత్తె చెలరేగిపోయిందిగా
By: Tupaki Desk | 14 Dec 2021 2:30 AM GMTఒకే ఒక్క వింక్ (కన్ను గీటుడు)తో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. `ఒరు ఆధార్ లవ్` హిట్ కాకపోయినా తనకు ఆ సినిమా కెరీర్ పరంగా పెద్దగా సాయపడిందనే చెప్పాలి. వింక్ గాళ్ గా తన పాపులారిటీ అస్సలు వృథా కాలేదు.
అయితే దురదృష్ఠవశాత్తూ ఈ బ్యూటీ నటించిన సినిమాలేవీ సరిగా హిట్ కాలేదు. ఇంతకుముందు నితిన్ సరసన చెక్ మూవీలో నటించినా అది ఫ్లాపై నిరాశపరిచింది. ఇష్క్ అనే చిత్రంలోనూ ప్రియా నటించినా కలిసి రాలేదు. కమర్శియల్ గా ఆ రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ప్రియా వారియర్ నిరాశపడింది. తెలుగులో తన దారులు ఇటీవల మూసుకుపోయాయి.
ఇక బాలీవుడ్ లో `శ్రీదేవి బంగ్లా` చిత్రం రకరకాల వివాదాలతో వాయిదాల ఫర్వంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే కన్నడలో `విష్ణు ప్రియ` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతానికి ప్రియా వారియర్ ఆశలన్ని ఈ రెండు చిత్రాలపైనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియానే తనకు అవకాశాలు తేవాలి. ఈ వేదికపై వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు ప్రియా టచ్ లో ఉంది. ఇక వింక్ గాళ్ తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో హీట్ పెంచుతోంది. చూస్తుంటే.. మంత్రగత్తెను తలపించే మేకప్ సంవిధానం కనిపిస్తున్నా అల్ట్రా మోడ్రన్ డిజైనర్ లుక్ లో కనిపించింది. తన ఇన్నర్ అందాల్ని ఈ ఫోటోషూట్ ఎలివేట్ చేసింది. ఆ హెయిర్ ని ఫ్రీస్టయిల్ లో రబ్ చేసి.. కొన్ని రింగులను నుదుటిపై షేపప్ చేసిన తీరు ఆసక్తిని కలిగిస్తోంది. ప్రియా ఈ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయ్యింది.