Begin typing your search above and press return to search.
మెట్ గాలా తర్వాత మొదలైందంటున్న నిక్
By: Tupaki Desk | 9 Sep 2018 12:50 PM GMTప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ల ప్రేమనుండి నిశ్చితార్థం వరకూ అన్నీ మీడియా క్లోజ్ గా ఫాలో అవుతున్న విషయాలే. కానీ వాళ్ళ ప్రేమ ఎప్పుడు మొదలైంది.. నిక్ మొదట పీసీ ని ప్రేమించాడా.. పీసీ నిక్ ను మొదట ప్రేమించిందా.. లేదా ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు చూసి ప్రేమలో పడిపోయారా అనే సంగతి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు కూడా ఇంకా ఆ విషయాలు బయటకు రాలేదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బయటకు చెప్పాడు.
రీసెంట్ గా ఒక జిమ్మీ ఫాలన్ నిర్వహించే 'ది టునైట్ షో అనే అమెరికన్ టీవీ షో లో పాల్గొన్నాడు. అక్కడ కొంత లవ్ స్టొరీ చెప్పాడు. అందరూ అనుకుంటున్నట్టు మే 2017 కు ముందే ఇద్దరూ లవ్ లో పడలేదట. మే 2017 ఏంటి అని మీరు అనుకోవద్దు. మే 2017 లో మెట్ గాలా ఈవెంట్ జరిగితే ప్రియాంక - నిక్ జోనాస్ ఇద్దరూ కలిసి జంటగా రెడ్ కార్పెట్ మీద నడిచారు. అప్పటినుండే ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి.
మే 2017 కంటే ముందే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరి పరిచయం జరిగిందట కానీ మళ్ళీ పర్సనల్ గా కలవలేదట. ఆ తర్వాత ఆరు నెలలకు మళ్ళీ ఒకసారి కలవడం జరిగిందట. మెట్ గాలా ఈవెంట్ కు జస్ట్ ఫ్రెండ్స్ లాగా హాజరయ్యామని తెలిపాడు. కానీ ఆ తర్వాత కలిసి టైం స్పెండ్ చేయడంతో వాళ్ళ బంధం గట్టిపదిందట. అప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతోంది అని అడగడం ప్రారంభించారట. అలాంటిదేమీ లేదని ఇది మనసుల మధ్య బంధం(ప్లేటోనిక్ రిలేషన్) అని సమాధానం ఇచ్చేవాడట.
ఇక మీడియా గురించి మాట్లాడుతూ అందరూ మేమేదో దాచిపెడుతున్నామని అనుకున్నారు సరే అనే అదే కొనసాగించాము అన్నాడు. అమెరికా చిన్నోడే కానీ నిక్ చాలా గడుసోడే... అన్నీ చెప్పినట్టు అనిపిస్తోంది కదా.. కానీ మళ్ళీ చదివి చూడండి ఏమీ చెప్పలేదు. రాజకీయ పార్టీలకు స్పోక్స్ పర్సన్ గా సరిగ్గా సెట్ అవుతాడు కదా?