Begin typing your search above and press return to search.
ఫొటో స్టోరీ : నిక్ మరీ రొమాంటిక్ గురూ
By: Tupaki Desk | 20 Oct 2019 11:16 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చాలా చిన్నవాడైన నిక్ జొనస్ ను వివాహం చేసుకున్న సమయంలో పలు రకాల విమర్శలు వచ్చాయి. అతడి డబ్బు కోసం పెళ్లి చేసుకుందని.. అతడి ద్వారా హాలీవుడ్ లోకి వెళ్లవచ్చు అంటూ పెళ్లి చేసుకుందంటూ ఇష్టానుసారంగా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేశారు. ఎవరేం అనుకున్నా కూడా వారి ప్రేమ నిజమైనదని వారి అభిమానులు అంటున్నారు. వారిని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు కూడా అదే అనుకుంటారు.
ఇటీవలే ఉత్తర భారతదేశం హిందూ సాంప్రదాయ పండుగ అయిన కార్వా చౌత్ ను చాలా సాంప్రదాయబద్దంగా ఇద్దరు జరుపుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు చాలా పద్దతిగా ట్రెడీషనల్ డ్రస్ లు వేసుకున్నారు. ఆ ఫొటో ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సమయంలోనే ప్రియాంక చోప్రా ఒక రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక షేర్ చేసిన ఆ ఫొటోలో ఇద్దరు కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ లో ఉన్నారు.
ప్రియాంక స్కర్ట్ టైప్ లో తొడల వరకు డ్రస్ వేసుకుని ఉంది. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఈ ఫొటోలో ఉన్నారు. నిక్ పై పీసీ చాలా క్లోజ్ గా చేతులు వేసి ఉంటే.. నిక్ మాత్రం పీసీ తొడలపై రొమాంటిక్ గా పెట్టి ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. నిక్ చిన్నొడైనా కాస్త రొమాంటిక్ యాంగిల్ ఎక్కువే ఉందే అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోకు ఎవరికి తోచిన కామెంట్స్ వారు పెట్టేసుకుంటున్నారు.