Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : నిక్ నువ్వు మంచి రొమాంటిక్ బాబు
By: Tupaki Desk | 5 Aug 2021 7:35 AM GMTబాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు స్టార్ గా గుర్తింపు దక్కించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకు పోతున్న ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కు సంబంధించిన ఫొటోలు వీడియోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన కంటే చాలా చిన్నవాడు అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెను చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా కూడా ఆమె మాత్రం పెద్దగా ఆ విమర్శలను పట్టించుకోలేదు. చాలా మంది వీరు ఇద్దరు కూడా కేవలం ఏడాదిలోనే విడిపోతారు అనుకున్నారు. కాని వీరిద్దరు అన్యోన్యతకు మారు పేరు అన్నట్లుగా నిలుస్తున్నారు.
ఇద్దరి రొమాంటిక్ పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి వీరిద్దరి ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ప్రియాంక చోప్రా ఎద భాగంలో నిక్ తల పెట్టి ఉన్నాడు. ఈ పిక్ ను షేర్ చేసిన ప్రియాంక చోప్రా నిక్ తనకు ఇష్టమైన ప్రదేశంలో ఉన్నాడు అంటూ కామెంట్ పెట్టింది. మొత్తానికి ఈ రొమాంటిక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిక్ నువ్వు మాంచి రొమాంటిక్ బాబు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
భార్య లేదా భర్త గుండెల మీద అలా వాలిపోవడం ఎవరికి అయినా ఇష్టం. అలాగే నిక్ కు కూడా ప్రియాంకతో అలా సన్నిహితంగా ఉండటం చాలా ఇష్టం అన్నట్లుగా ఈ పోస్ట్ ను బట్టి అర్థం అవుతుంది. నిక్ కు తన హృదయంలో చోటు ఉంది అంటూ ప్రియాంక చోప్రా ఈ ఫొటోతో చెప్పకనే చెప్పింది. ఆమె ప్రేమను ఈ ఫొటోలో చూపించింది. ఇద్దరి మద్య వయసు తేడా చాలా ఉన్నా కూడా ఇద్దరి మద్య అన్యోన్యం ఎంతో మందికి ఆదర్శం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు వారి వారి కెరీర్ లో చాలా బిజీగా ఉన్నా కూడా రెగ్యులర్ గా కలుస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాయి.