Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : క్యూట్ కపుల్ పండుగ సెలబ్రేషన్
By: Tupaki Desk | 18 April 2022 3:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ సెలబ్రెటీగా మారిపోయింది. ఆమె అడుగు వేస్తే చాలు హాలీవుడ్ మీడియా ఆమె వెంట ఉంటున్నారు. అలాంటి ఈ అమ్మడు తాజాగా ఈస్టర్ పండుగ ను సెలబ్రేట్ చేసుకుంది. భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా జరుపుకున్న పండుగ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకంటే పదేళ్ల చిన్నవాడు అయిన నిక్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా అతడితో ఎలా వైవాహిక జీవితాన్ని గడుపుతుందో అంటూ ప్రతి ఒక్కరు కూడా కాస్త విడ్డూరంగానే చూశారు. కాని ఆమె మాత్రం తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఉంటున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది. హీరోయిన్ గా ఆమె కంటిన్యూ చేస్తూనే నిక్ జోనస్ తో అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపేస్తున్నారు.
నిక్ జోనస్ మరియు ప్రియాంక చోప్రా ల జోడీ ప్రస్తుతం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా వీరిద్దరు జరుపుకున్న పండుగ స్పెషల్ ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏడాది కాలంలోనే వీరిద్దరు విడి పోతారు అంటూ ఛాలెంజ్ లు చేసిన వారు ఇప్పుడు నోరు వెళ్లబెట్టి మరీ చూస్తున్నారు.
వీళ్లు ఇంత ఆనందంగా ఉంటారని తాము భావించలేదు అని.. వీరిద్దరి మద్య ఉన్న ప్రేమ నిజంగా చాలా గొప్పది అంటూ అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి పాప గురించి కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాల్లో వరుసగా నటిస్తూ కూడా నిక్ జోనస్ తో కుటుంబ సభ్యులతో కావాల్సినంత సమయం గడుపుతూ ఎంతో మందికి ప్రియాంక చోప్రా ఆదర్శంగా నిలుస్తుంది.