Begin typing your search above and press return to search.
రొమాంటిక్ పిక్ : ఎక్కడ ఏం చేస్తున్నావ్ నిక్
By: Tupaki Desk | 22 March 2023 6:00 AM GMTబాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయ్యింది. ఈ అమ్మడు సినిమాలతో ఎంతగా అయితే పాపులారిటీని సొంతం చేసుకుందో అంతకు మించి అన్నట్లుగా ఫొటో షూట్స్ మరియు హాట్ వీడియోలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
తనకంటే పదేళ్ల చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పాపులారిటీ రెట్టింపు అయ్యింది అనడంలో సందేహం లేదు.
నాలుగు పదుల వయసు వచ్చినా కూడా ఈ అమ్మడి అందాల ముందు పాతికేళ్ల హీరోయిన్స్ యొక్క అందం దిగదుడుపే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడి సోషల్ మీడియాలో ఈ ఫొటోతో వైరల్ అవుతోంది. బికినీలో ఉన్న ప్రియాంక చోప్రా థైస్ పై ఏదో ఫుడ్ ను పెట్టుకుని నిక్ తింటున్నట్లుగా ఉన్న ఈ హాట్ అండ్ రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబోయ్ నిక్ భయ్యా మరీ ఇంత రొమాంటిక్ అనుకోలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా కంటే వయసు లో పదేళ్లు చిన్నవాడు అయినా కూడా ఈ రేంజ్ లో ఆమెతో సరసాలు ఆడుతూ ఉండటం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.