Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: పిసి.. టైమ్ అందాలు
By: Tupaki Desk | 27 April 2016 7:30 AM GMTప్రియాంక చోప్రాను చూస్తే ఇప్పుడు ఏ బాలీవుడ్ స్టార్ అయినా కుళ్లుకోవాల్సిందే. అంతగా ఇంటర్నేషనల్ రేంజ్ లో అమ్మడి ప్రభ వెలిగిపోతోంది. వరుసగా పీసీకి వస్తున్న క్రెడిట్స్ చూస్తుంటే.. ఔరా అనిపించక మానదు. హాలీవుడ్ సీరియల్ క్వాంటికో - హాలీవుడ్ మూవీ బేవాచ్ - పద్మశ్రీ అవార్డు - టైమ్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో పేరు.. ఇలా అనేక విషయాల్లో అమ్మడికి తెగ గుర్తింపు వచ్చేస్తోంది.
ఒకేసారి ఇన్ని గుర్తింపులు వచ్చినపుడు.. ఆటోమేటిగ్గా ఆ ప్రభావం ఫేస్ లోను, తన బిహేవియర్ లోను కనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాంకను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టైం 100 గాలాలో ప్రియాంకచోప్రా మెరిసిపోయిన తీరను చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. వైట్ డ్రస్ లో బ్లాక్ అండ్ వైట్ వై షేప్ నెక్లేస్ పీసీ మెరిసిపోయింది.
ఈ ఈవెంట్ లో క్లీవేజ్ షో చేస్తూ పీసీ కనిపించిన తీరు చూపరులను తెగ ఆకట్టుకుంది. ట్యాలెంట్ కి గ్లామర్ జోడించి.. ఓ మనిషి రూపం ఇస్తే ఎలా ఉంటుందో.. ప్రియాంక అలా కనిపిస్తోంది. తన ట్యాలెంట్ తో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గానే.. తన భారీ అందాలతోనూ బోలెడంత ఇన్ ఫ్లుయెన్స్ చూపించేస్తోంది ప్రియాంక చోప్రా. మొత్తానికి ప్రియాంక చోప్రా టైం భలేగుందే అనుకోవడమే ఇప్పటికైతే.