Begin typing your search above and press return to search.
లేడీ సింగర్ పై మనస్సు పారేసుకుందట
By: Tupaki Desk | 23 May 2016 10:18 AM GMTఓ అమ్మాయి మరో అమ్మాయిపై మనసు పారేసుకున్నానని చెప్పడం అరుదుగా జరిగే ఘటన. అందులోనూ ప్రియాంక చోప్రా లాంటి వరల్డ్ ఫేమ్ సంపాదించుకున్న సెలబ్రిటెీ ఈ మాట చెప్పిందంటే.. ఖచ్చితంగా అవతలి అమ్మాయి విపరీతమైన అందంతో అయినా ఉండాలి లేకపోతే టూమచ్ ట్యాలెంటెడ్ అయినా కావాలి.
రీసెంట్ గా లాస్ వెగాస్ లో జరిగిన బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ కి హాజరైంది ప్రియాంక చోప్రా. అక్కడికి హాజరైన పలువురు ఇంటర్నేషనల్ సింగర్లతో మమేకం అయిపోయిన పీసీ.. ఆ ఈవెంట్ లో తను దిగిన కొన్ని ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మేఘన్ ట్రైనోర్ అనే సింగర్ తో కలిసి దిగిన ఫోటోను గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసిన ప్రియాంక.. ఒకవేళ తాను ఎవరన్నా అమ్మాయిపై మనస్సు పారేసుకోవాల్సి వస్తే.. ఈ పాపపైనే అంటూ రాసుకొచ్చింది.
'ఈ అమ్మాయి నా మనసుకు బాగా నచ్చేసింది. ఈ మ్యూజిక అవార్డ్స్ ఫంక్షన్ లో నువ్వు ఇరగదీసేశావ్ మేఘన్.' అని పోస్ట్ చేసిన ప్రియాంక.. ఈమెతో ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో పీసీ సహా ముద్దుగుమ్మలందరూ తెగ ఆకర్షించేస్తున్నారు. క్లీవేజ్ చూపిస్తూ ప్రియాంక చోప్రా వేసుకొచ్చిన డ్రస్ అయితే కేక అంతే. ప్రస్తుతం క్వాంటికో సిరీస్ 2తో పాటు.. బేవాచ్ అనే హాలీవుడ్ మూవీలోనూ ప్రియాంక చోప్రా నటించేస్తోంది.