Begin typing your search above and press return to search.

క్రేజ్ పెరిగితే.. బికినీ సైజ్ చిక్కుతోంది

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:22 AM GMT
క్రేజ్ పెరిగితే.. బికినీ సైజ్ చిక్కుతోంది
X

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో చెలరేగిపోతోంది. అన్ని యాంగిల్స్ లోనూ హాలీవుడ్ భామలక టఫ్ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ లో వెలిగిపోతోంది. ఈమెకు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చిన హాలీవుడ్ సీరియల్ క్వాంటికో.. ఇప్పడు సీజన్ 2 మొదలైపోయింది. మొదటి సిరీస్ లో సింగిల్ పీస్ బికినీలో అదరగొట్టిన పీసీ.. రీసెంట్ గా ప్రదర్శితమైన క్వాంటికో సీజన్ 2 ప్రీమియర్ లో టూ పీస్ బికినీతో పిచ్చెక్కించేసింది.

ఇలా బికినీలు వేయడం ప్రియాంకకు కొత్తేమీ కాదు కానీ.. దాని సైజే బాగా చిక్కిపోయింది. పీసీ అందాలను ఈ అతి సన్నని బికినీ దాచిపెట్టలేక తెగ ఇబ్బంది పడిపోతోంది. ఈ బ్లాక్ బికినీలో పీసీ తెల్లని అందాలు తెగ మత్తెక్కించేస్తున్నాయి. ఇంత ఓపెన్ గా షోకులను సోయగాలను ప్రదర్శిస్తూ.. ఈ భామ కనిపించడం ఇదే తొలిసారి కావడంతో.. అభిమానులు అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూసుకోవాల్సి వచ్చింది.

అమెరికా ప్రేక్షకులు ఇలాంటి బికినీలు చాలానే చూసి ఉంటారు కానీ.. ఇండియన్ ఆడియన్స్ మాత్రం ఓ ఇండియన్ బ్యూటీని ఇంత ఓపెన్ గా చూడ్డం ఇదే మొదటి సారి కావడంతో.. ఒకవైపు కెవ్వు కేక అంటూనే.. మరోవైపు కేకలు పెట్టేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/