Begin typing your search above and press return to search.
అమెరికా కోడలు పూల్ సైడ్ ఫికర్!
By: Tupaki Desk | 8 July 2019 4:17 AM GMTప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జోడీ ఏం చేసినా సంచలనమే. గత కొంతకాలంగా ఈ ఇద్దరి యాక్టివిటీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పెళ్లి తర్వాత ఆ ఇద్దరూ ఎన్నో ఈవెంట్లకు.. అంతర్జాతీయ మీడియా లైవ్ కార్యక్రమాలకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని పీసీ రెగ్యులర్ గా సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేసింది పీసీ. ఇటీవలే ప్రతిష్ఠాత్మక కేన్స్ రెడ్ కార్పెట్ పై పీసీ-నిక్ జంట విన్యాసాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అమెరికా కోడలిగా నెక్ట్స్ లెవల్ ని చూపించడంలో ప్రియాంక చోప్రా పోటీపడుతూనే ఉంది. తాజాగా ఈ భామ భర్త నిక్ జోనాస్ తో కలిసి ఇటలీలో పర్యటిస్తోంది. ఇటలీ - టస్కనీలోని ఓ రొమాంటిక్ మూవ్ మెంట్ ని పీసీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. పూల్ సైడ్ పీసీ స్వేచ్ఛగా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నప్పటి ఫోటోల్ని అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఈ ఫోటోలు తీసింది ఎవరో తెలుసా? హబ్బీ నిక్ జోనాస్ ఫోటోగ్రాఫర్ గా మారి పీసీని రకరకాల కోణాల్లో బంధించాడు. అందులో టూ హాట్ అనిపించే కొన్ని ఫోటోల్ని పీసీ అభిమానులకు ఇలా రివీల్ చేసింది.
ఈ ఫోటోలు ఇలా నెట్ లోకి వచ్చాయో లేదో గూగుల్ జామ్ అయిపోయింది. పీసీ నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా టూపీస్ లో చెలరేగిపోయింది. క్రీమ్ కలర్ స్విమ్ సూట్ లో సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. హాట్ సమ్మర్ లో కూల్ గా సన్ గ్లాసెస్ ధరించి చేతిలో ఆరెంజ్ డ్రింక్ చేతపట్టి బ్రిటన్ మహారాణిలా చీర్ చేస్తోంది. అన్నట్టు మ్యారీడ్ లైఫ్ లో ఎంటరయ్యాక పీసీ సినిమాల్ని పూర్తిగా తగ్గించింది. అడపాదడపా మాత్రమే నటిస్తూ.. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిస్తోంది. నిక్ తో కలిసి దేశ విదేశాల్లో విహరిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయడంపైనే దృష్టి సారించింది.