Begin typing your search above and press return to search.

వావ్‌.. బ్లాక్ బికినీలో బోల్డ్ ప్రియాంక..

By:  Tupaki Desk   |   22 Sep 2015 1:30 PM GMT
వావ్‌.. బ్లాక్ బికినీలో బోల్డ్ ప్రియాంక..
X
క్వాంటికో సీరియల్ తో హాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది ప్రియాంక చోప్రా. ఈ టీవీ షో కోసం.. న్యూయార్క్, ఇండియాల మధ్య తెగ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ లో సీరియల్స్ అంటే.. ఆల్ మోస్ట్ మూవీస్ రేంజ్ లోనే ఉంటాయి. బ్లడ్ - సెక్స్ - వయలెన్స్ - గ్రాఫిక్స్ - క్యాస్టింగ్.. ఇలా ఏ స్టాండర్డ్ లోనూ హాలీవుడ్ మూవీస్ కి ఏ మాత్రం తీసిపోకుండా సీరియల్స్ తీస్తారు. ఇప్పుడు ఓ లీడ్ రోల్ లో ప్రియాంక నటిస్తున్న క్వాంటికో కూడా ఇలాంటి హై స్టాండర్డ్ టీవీ షోనే.

ఈ సీరియల్ కోసం హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో యాక్టింగ్, పెర్ఫామెన్స్ ఇచ్చేస్తోందీ బాలీవుడ్ భామ. ఈనెల 27న క్వాంటికో ఫస్ట్ ప్రీమియర్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు. గతంలో రిలీజ్ చేసిన ఓ ట్రైలర్ లో.. కోస్టార్ తో కార్ లోనే ప్రియాంక సెక్స్ జరిపే సీన్ చూసి.. మనోళ్లకు మైండ్ బ్లాంక్ అయిపోయంది. తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన ఒక ఒక కొత్త టీజర్‌ బయటకొచ్చింది. బ్లాక్ బికినీతో స్మిమ్ చేయడం, అదే సింగిల్ పీస్ గెటప్ తో ప్రియాక ఈత కొలను నుండి బయటకు రావడం.. ఈ టీజర్‌ ప్రత్యేకం.

ఈమెకు బికినీ వేయడం కొత్త కాదు కానీ... ఇంత డెప్త్ ఉండడం మాత్రం ఇదే ఫస్ట్. చూస్తుంటే.. హాలీవుడ్ సీరియల్ లో నటిస్తోందా లేక.. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తోందా ప్రియాంక అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన 8 నిమిషాల క్పిప్పింగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. స్టోరీ - కాన్సెప్ట్ - పిక్చరైజేషన్ పరంగా.. విపరీతమైన క్రేజ్ ఏర్పడింది క్వాంటికోకి.