Begin typing your search above and press return to search.
ఫ్యారిస్ ప్రియుల్ని పిచ్చెక్కించిన పీసీ!
By: Tupaki Desk | 7 Jun 2022 12:30 PM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఉన్నప్పుడే ప్యాషన్ ప్రియుల్ని ఓ ఊపు ఊపేసింది. అక్కడ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆ ప్యాషన్ పరిపక్వత ఇంకే స్థాయికి చేరిందో? వివరించాల్సిన పనిలేదు. అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ స్టార్ ఫ్యాషన్ రంగంలో తనదైన మార్క్ వేసింది.
డ్రెస్సింగ్ సెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని వేసింది. హాలీవుడ్ భామలకే పోటీగా నిలిచింది. అమెరికాలో కాపురం పెట్టిన అమ్మడు ఇప్పుడే ఏ వేదికని విడిచి పెట్టడం లేదు. ఆహ్వానం అందాలే గానీ...తూనీగలా అక్కడ వాలిపోతుంది. తాజాగా 'ది గార్డెన్ ఆఫ్ వండర్స్ కలెక్షన్' లో భాగంగా ప్యారిస్ లో మరోసారి మెరుపులు మెరిపించింది.
మిరుమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల్లో పీసీ హాట్ లుక్ ప్యారిస్ ప్రియుల మతులు చెడగొడుతోంది. అమ్మడి డిజైనర్ లో క్లీవేజ్ అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా సహా ప్యాషన్ ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది. పీసీ క్లీవేజ్ అందాలే స్పెషల్ అటెన్షన్ గా హైలైట్ అవుతుంది. ముంబై వదిలి అమెరికాలో స్థిర పడిన తర్వాత అభిమానులు పీసీని ఎంతో మిస్ అవుతున్నారు.
అప్పుడప్పుడు ఇలా ఇన్ స్టా ఫోటోలతో అలరించడం తప్ప..లైవ్ లో ప్రత్యక్షమైంది లేదు. ఆ కోరిక ఎప్పుడూ తీరేను పీసీ అంటూ ఓ నెటి జనుడు ఇన్ స్టాలో క్వశ్చన్ చేసాడు. మరి ఆ ప్రశ్నకి బధులెప్పుడన్నది చూడాలి. ఇక ప్రియాంక చోప్రా నటిస్తోన్న 'సిటాడెల్' సెట్స్ నుండి ఇటీవలే కొన్ని ఫోటోలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మోస్ట్ అవైటెడ్ అమెరికన్ సిరీస్ 'సిటాడెల్' సెట్ నుండి తాజా ఫోటోగ్రాఫ్ ని విడుదల చేయగా అవి నెట్టింట జోరుగా వైరల్ అయ్యాయి. మేకప్ తో ఉన్న పీసీ ఫోటోలు చూసి యాక్సిడెంట్ అయిందా? అన్న తీరుగా అమ్మడి అభిమానులు భయపడ్డారు. ఆ తర్వాత అర్ధమైంది అవి మ్యాకప్ ఫోటోలని. దీంతో పీసీని అదే నెట్టింట ట్రోల్ చేసి ఆడుకున్నారు.