Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రెడ్ బకినీలో రెచ్చిపోయిందే
By: Tupaki Desk | 14 May 2018 7:12 AM GMTబాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే చెప్పడం కష్టమే. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దాదాపు అందరు హీరోయిన్స్ బిజీ అవుతున్నారు. కానీ ఓ బ్యూటీ మాత్రం బాలీవుడ్ కంటే హాలీవుడ్ షెడ్యూల్ తోనే ఎక్కువగా బిజీ అవుతోంది. ఆమె ఎవరో ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది. సెక్సీ బ్యూటీ ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. బే వాచ్ తో హాలివుడ్ గాలి గట్టిగా తగిలిందని అర్థమై పోయింది.
ఆ సినిమా వల్ల అమ్మడికి హాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత చిన్న పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటు వస్తోంది. దాదాపు బాలీవుడ్ సినిమాలకు ప్రియాంక దూరంగానే ఉంటోంది. ఆఫర్స్ వచ్చినా కూడా కరెక్ట్ డేట్స్ ఇవ్వాలేక పోతోందట. బిజీ బిజీ షెడ్యూల్ వల్ల తనకు రెస్ట్ కూడా దొరకడం లేదని బాలీవుడ్ లో టాక్ బాగానే వస్తోంది. ఇకపోతే కొంచెం గ్యాప్ దొరికినా ప్రియాంక గ్లామర్ అందాలతో కుర్రకారును ఆకట్టుకునేలా ఫొటో షూట్స్ తో రెచ్చిపోతోంది.
ఇక రిలాక్స్ అయ్యే సమయంలో కూడా అమ్మడు అందాలకు పని చెబుతోంది. రీసెంట్ గా రెడ్ బికినిలో సేద తీరుతూ కనిపించి ఓ ఫొటోకి స్టిల్ ఇచ్చింది. బికినిలో అమ్మడు ఘాటుగా కనిపించడంతో సోషల్ మిడియలో ఒక్కసారిగా ఆ ఫొటో వైరల్ అయ్యింది. చూస్తుంటే బ్యూటీ హాలీవుడ్ లో ఎదో ట్రెండ్ సెట్ చేసేట్టు ఉందని టాక్ వస్తోంది. చూడాలి మరి ప్రియాంక అందాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో..?