Begin typing your search above and press return to search.
డర్టీ డిస్కషన్ కి చెక్ పెట్టేసింది
By: Tupaki Desk | 23 Jun 2016 8:19 AM GMTహాలీవుడ్ లో చెలరేగిపోతున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ఓ డర్టీ డిస్కషన్ లో ఇరుక్కుపోయింది. రీసెంట్ గా మాగ్జిమ్ మేగజైన్ కి ప్రియాంక ఓ ఫోటో షూట్ చేసింది. హాట్ హాట్ గా చేసిన ఓ ఫోటో షూట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది కానీ.. కవర్ పేజ్ పై వేసిన ఫోటో మాత్రం డర్టీ డిస్కషన్ కి దారి తీసింది.
బ్లాక్ ఔట్ ఫిట్స్ తో.. బ్రా సోయగాలతో ఓ చేతిని పైకి ఎత్తి తన జుట్టును పట్టుకున్న పీసీ మనకు ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. అయితే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రియాంక ఆర్మ్ పిట్(తెలుగులో చంక)ను ఫోటో షాప్ చేశారా లేదా అన్నదే ఆ డిస్కషన్. చెప్పుకోవడానికి చెత్తగా ఉన్నా.. నున్నగా కనిపిస్తున్న ఆ ఆర్మ్ పిట్స్ ఫోటోషాప్ చేసినవే అంటారు కొందరు నెటిజన్లు.
దీనిపై జరుగుతున్న వివాదాన్ని చూసిన ప్రియాంక కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. తనే ఓ ఫోటో దిగి కాసింత స్మార్ట్ అండ్ వైల్డ్ రియాక్షన్ ని ఇచ్చింది. రెండు చేతులు పైకెత్తి తలపైన పెట్టుకుని.. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని అనుకుంటున్నా అంటూ.. పోస్ట్ చేసింది ప్రియాంక. అసలు వివాదం కంటే ప్రియాంక రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.