Begin typing your search above and press return to search.
అయ్యబాబోయ్.. అప్పుడే విడాకుల న్యూసా?
By: Tupaki Desk | 29 March 2019 6:05 PM GMTబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ల వివాహం గత ఏడాది డిసెంబర్లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రియాంక - నిక్ ల పెళ్లి సందడి పూర్తయి ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే వారి బంధంపై ఇంటర్నేషనల్ మీడియాలో షాకింగ్ కథనాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని.. వారి వైవాహిక బంధం విడాకుల దిశగా పయనిస్తోందని బ్రిటిన్ కు చెందిన 'OK!' మ్యాగజైన్ రీసెంట్ గా సంచలన కథనం ప్రచురించింది.
ఈ కొత్త జంట ప్రతి విషయంపై ఒకరితో ఒకరు గొడవపడుతున్నారని.. ఇద్దరి బంధం ఇపుడు తెగేదారంలా ఉందని ఆ కథనంలో వెల్లడించారు. ప్రియాంక ను చలా కూల్ అని అనుకున్న నిక్ ఇప్పుడు తనలోని 'టెంపర్' ను గమనిస్తున్నాడట. కానీ ఇద్దరూ తమ గొడవలను కవర్ చేస్తూ నటిస్తున్నారని.. ఈ తంతు ఎక్కువకాలం సాగేలా లేదనే అనుమానం వెలిబుచ్చింది. ఇదిలా ఉంటే నిక్ కుటుంబ సభ్యులకు కూడా ప్రియాంక తీరు నచ్చడం లేదట. వివాహం చేసుకొని.. పిల్లను కని జీవితంలో సెటిల్ అవుతుందని అనుకుంటే ఎప్పుడూ పార్టీలని తిరగడం.. ఇరవై ఏళ్ళ పిల్లలా ప్రవర్తించడం వారికి నచ్చడం లేదట.
ఈ విషయం మీడియాలో రావడంతో నిక్యాంక ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఈ కథనం నిజం కాకూడదని కోరుకుంటున్నామని.. వారిద్దరూ కలిసిమెలిసి జీవించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఓకె మ్యాగజైన్ తమ కథనం అయితే ప్రచురించింది కానీ ఇంతవరకూ ప్రియాంక.. నిక్ లు ఈ వ్యవహారంపై స్పందించలేదు.