Begin typing your search above and press return to search.
ప్రెసిడెంటుకు హ్యాండిస్తున్నావా ప్రియా!!
By: Tupaki Desk | 12 April 2016 10:30 PM GMTప్రతి ఏటా నాన్ ఫ్రాఫిట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్ అసోసియేషన్ పేరిట.. అమెరికన్ వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ ఒక డిన్నర్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి చాలామంది సెల్రబిటీలను ఇన్వయిట్ చేస్తారు. కాని అల్లాటప్పా సెలబ్స్ ను కాదు.. ప్రపంచం కోసం ఏదో ఒకటి చేస్తున్నవారే ఈ లిస్టులో ఉంటారు.
ఈ ఏడాది సదరు విందు కార్యక్రమంలో యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా - మిషెల్లీ ఒబామాలతో పాటు హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్ - ల్యూసీ లియూ - జేన్ ఫాండా - గ్లేడీస్ నైట్ లకు ఆహ్వానం అందింది. ఈ లిస్టులో మన హీరోయిన్.. సెక్సీ సోయగం ప్రియాంకా చోప్రా కూడా ఉంది. అయితే అమెరికాలో బే వాచ్ మూవీ.. క్వాంటికో సీరియల్ షూటింగులో బిజీగా ఉన్న తనకు.. ప్రెసిడెంట్ డిన్నర్ కు వెళ్ళడం కుదరదేమో అంటోందీ సుందరి. షూటింగులన్నీ మానుకుని ఇవాళ పద్మశ్రీ తీసుకోవడానికి వచ్చిందిలే. మొత్తానికి మాతృదేశం మీద ఉండే ప్రేమ వేరు.. వేరే చోటయితే పిలిచింది అమెరికన్ ప్రెసిడంట్ అయినా కూడా ఆ విషయం వేరు అన్నట్లు సెలవిచ్చింది ప్రియాంక.
ఒకవేళ డిన్నర్ కు వెళితే మాత్రం.. అధ్యక్షుడిగా పదవీకాలం చివరి ఏడాది కాబట్టి, వైట్ హౌజ్ లో ఏం చేస్తారు? అని అడుగుతా.. అంటూ సెలవిచ్చిందీ భామ. ఏం చేస్తారమ్మా.. ఇదిగో ఇలా డిన్నర్లు ఇస్తుంటారు.