Begin typing your search above and press return to search.
పీసీ పోజులు బాగా ఎక్కువైపోయాయ్
By: Tupaki Desk | 18 March 2017 8:38 AM GMTబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సీరియల్ క్వాంటికోలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అదే స్పీడ్ లో బేవాచ్ మూవీలో చోటు సంపాదించడంతో.. అమ్మడి వేగానికి హద్దులు లేకుండా పోయాయి. అక్కడి టెలివిజన్ సిరీస్ లకు ఆకట్టుకునే డ్రెసింగ్ లో వెళ్లడం.. అమెరికన్స్ తో ఈ భామ పెట్టుకుంటున్న ముచ్చట్లు.. పిగ్గీ ఛాప్స్ క్రేజ్ ను అమాంతం పెంచేశాయి.
ఈ ప్రభావంతో పీసీతో ఫోటో షూట్స్ కోసం మేగజైన్స్ తెగ పోటీ పడుతున్నాయి. దాదాపు వారానికి ఓ మేగజైన్ స్టాండ్స్ లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే పదులకొద్దీ మేగజైన్స్ కవర్ పేజ్ ల పైకి ఎక్కేసింది పీసీ. యూఎస్ మార్కెట్లో ప్రియాంక క్రేజ్ అమాంత పెరిగిపోతుండడంతో పీసీ కోసం మేగజైన్స్ క్యూ కట్టేస్తోన్నాయి కూడా. గత వారం టీవీషోలకు హాజరైన సెలబ్రిటీల్లో బెస్ట్ డ్రెసింగ్ ఎవరని కాంటెస్ట్ పెడితే.. 66శాతం మంది ప్రియాంకకే ఓటేశారంటే.. యూఎస్ లో ఈ భామ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
మరోవైపు అడిగిన వాళ్లెవరినీ డిజప్పాయింట్ చేయడం లేదు పీసీ. చిన్నా పెద్దా అన్ని మేగజైన్స్ ను కవర్ చేసి పారేస్తోంది. కవర్ పేజ్ పైకి ఎక్కేస్తోంది. రీసెంట్ గా అమ్మడు చేసిన ఈ ఫోటోషూట్.. క్లీవేజ్ అందాల ఘాటుతో ఎంత హాటుగా ఉందో చూశారా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/