Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ కి టాప్ లెస్ కలిపితే

By:  Tupaki Desk   |   16 Jun 2017 4:10 AM GMT
బ్యాక్ లెస్ కి టాప్ లెస్ కలిపితే
X
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిపోయి.. ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ అనిపించుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా అందాల మోత మోగించేస్తోంది. క్వాంటికో సీరియల్ తో స్టార్ట్ చేసి.. బేవాచ్ మూవీ వరకూ వచ్చి.. మధ్య గ్యాప్ లో అమెరికాలో విపరీతంగా క్రేజ్ సంపాదించేసుకున్న ప్రియాంక చోప్రా.. ఫోటో షూట్స్ విషయంలో క్రేజీగా రెచ్చిపోతూనే ఉంది.

ఇప్పుడు జీక్యూ మేగజైన్ కోసం ప్రియాంక చూపించిన అందాలను చూస్తే మంత్ర ముగ్ధులు అయిపోవాల్సిందే. జీన్స్ ప్యాంట్ వరకూ లుక్ ఓకే కానీ.. ఆ పైనే టాప్ లెస్ అనిపించేసింది పీసీ. జస్ట్ ఓ స్కార్ఫ్ ను తన అందాలకు అడ్డుగా పట్టుకుందంతే. అది కూడా ముందు అందాలను దాచడం తప్ప.. బ్యాక్ బ్యూటీస్ ను ఏ మాత్రం కవర్ చేయలేకపోయింది. అఫ్ కోర్స్.. పిగ్గీ ఛాప్స్ కూడా బ్యాక్ లెస్ చూపించేందుకు ఏ మాత్ర మొహమాట పడలేదనే చెప్పాలి. నడుంపై నుంచి ఏ చిన్న ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తున్న అందాలు చూపరులను మాయ చేసేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. హాలీవుడ్ లో కుదురుకుపోయేందుకు ప్రియాంక ప్రయత్నాలు గట్టిగానే ఉన్నాయి. ఈ అందాల మోతల కూడా అందులో భాగం అనే చెప్పచ్చు. ఫోటో షూట్స్ లోనే ఈ స్థాయిలో రెచ్చిపోతున్న ఈ భామకి.. సరైన అవకాశం లభిస్తే.. హాలీవుడ్ లో చెలరేగిపోతుందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/