Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః ఏం హాటుగుందిలే!!

By:  Tupaki Desk   |   25 May 2017 2:18 PM GMT
ఫోటో స్టోరిః ఏం హాటుగుందిలే!!
X
హాటైన ఘాటు అందాలను ప్రదర్శించడంలో ప్రియాంక చోప్రా ఆరితేరిపోయింది. బాలీవుడ్ లో ఉన్నపుడే బోలెడన్ని అందాలను పంచిన ఈ భామ.. హాలీవుడ్ లో అడుగుపెట్టాక మరీ గీత దాటేయడం మొదలుపెట్టేసింది. ఇకపోతే ఇండియన్ బ్యూటీ అందాలను హాలీవుడ్ మేగజైన్స్ బాగానే వాడేసుకుంటున్నాయి.

వారానికి కనీసం ఓ టాప్ రేంజ్ మేగజైన్ కవర్ పేజ్ పై అయినా మెరిసిపోవడం ప్రియాంకకు ఈ మధ్యన అలవాటు అయిపోతే.. అమె అందాలను వీలైనంతగా చూపించేయడం అక్కడివారికి హాబీ అయిపోయింది. రీసెంట్ గా ఓ మేగజైన్ కోసం అమ్మడు ఫుల్ క్లీవేజ్ షో చేసి పారేసింది. తన బిగుతైన పరువాలను ప్రదర్శనకు పెట్టేసి.. ఆ తమకమైన వంపులను ప్రదర్శించేయడంతో పాటు.. పైగా రకరకాల యాంగిల్స్ నుంచి ఈ ఫోటోలు తీసుకునే అవకాశం ఇచ్చేసింది పిగ్గీ ఛాప్స్. ఈ అందాల మోత కారణంగా.. అమ్మడి క్రేజ్ హాలీవుడ్ లో అమాంతం పెరిగిపోతోంది.

పీసీ నటించిన మొదటి హాలీవుడ్ మూవీ బేవాచ్.. ఇవాళే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాస్త టాక్ అటూ ఇటూగా ఉంది కానీ.. ప్రియాంక అందచందాలకు మాత్రం బోలెడన్ని ప్రశంసలు వచ్చేస్తున్నాయి. ఈ మూవీ కనుక సక్సెస్ సాధించిందంటే.. హాలీవుడ్ లో ప్రియాంక జోరును ఆపడం కాసింత కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/