Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ప్రియాంక పెళ్లి కూతురాయెనే
By: Tupaki Desk | 6 Feb 2016 9:30 AM GMTఒంటి చేత్తో సినిమాలను సక్సెస్ చేసే సత్తా, మేరీ కోమ్ లాంటి బయోపిక్ తో సూపర్ సక్సెస్, బాజీరావ్ మస్తానీ లాంటి బ్లాక్ బస్టర్ - హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో లో లీడ్ రోల్ - పీపుల్స్ ఛాయిస్ అవార్డు - ఆస్కార్ వేదికపై ఎక్కి అవార్డులు అందించే అవకాశం.. ఒక పెళ్లికూతురికి ఇంతకంటే ఏం అర్హతలు కావాలి చెప్పండి. అందుకే ఇప్పుడు ప్రియాంక చోప్రా పెళ్లికూతురైపోయింది.
అయితే.. ఇదేమీ నిజం పెళ్లి ముస్తాబు కాదు. ఓ మేగజైన్ కోసం ఇలా పెళ్లికూతురుగా మారిపోయింది ప్రియాంక. బజార్ బ్రైడ్ అనే మేగజైన్ ఇప్పుడు రెండో వార్షికోత్సవాన్ని జరుపుకోనుండడంతో.. బెస్ట్ ఎలిజిబుల్ బ్రైడ్ గా ప్రియాంక చోప్రాను ఎంచుకుని మేగజైన్ కవర్ పేజ్ పై ఎక్కించేంది. ఇలా ముఖచిత్రం కోసం పోజిచ్చినా.. ప్రియాంక అందాలు మాత్రం అనితరసాధ్యం. గెటప్ నుంచి అలంకరణ వరకూ ప్రతీ అంశంలోనూ కేర్ తీసుకున్నారు. ఈ పిక్చర్ లో అన్నింటికంటే స్పెషల్ అట్రాక్షన్ ఈ భామ ధరించిన ఆభరణాలే. అంత పెద్ద ముక్కు పుడక పెట్టినా.. మరెంతో అందంగా కనిపిస్తోంది ప్రియాంక.
మరోవైపు తన గ్లామర్ షోని ఏ మాత్రం మిస్ చేయకుండా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయించుకుని.. తన ప్రత్యేకతను చాటుకుంది ఈ భామ. అలాగే అంత ట్రెడిషనల్ డ్రస్ కు పైన కోటు వేసుకోవడం కూడా డిఫరెంట్ గానే ఉంది. మొత్తం మీద ట్రెడిషన్ కి ఫార్మల్స్ ని కలిపి కొత్త ట్రెండ్ ట్రై చేసింది. త్వరలో విడుదల కానున్న జై గంగాజల్ మూవీలో ఎస్పీ పాత్రలో అదరగొట్టనుంది ప్రియాంక చోప్రా.