Begin typing your search above and press return to search.
న్యూ యార్క్ రోడ్ల పై సోకుల ప్రదర్శన
By: Tupaki Desk | 12 Sep 2016 1:30 PM GMTహాలీవుడ్ కి వెళ్లిపోయిన ఆనందమో.. బాలీవుడ్ హీరోయిన్స్ కి కొత్త టార్గెట్స్ సెట్ చేయగలిగాన్న కాన్ఫిడెన్సో అర్ధం కాదు కానీ.. ప్రియాంక చోప్రా ఈ మధ్య విపరీతంగా రెచ్చిపోతోంది. బాలీవుడ్ లో అందాల ప్రదర్శనలు కొత్తేం కాకపోయినా.. ఆ యాంగిల్ కి హాలీవుడ్ స్టైల్ మిక్స్ చేసి మరీ సోకులతో కొడుతోంది ప్రియాంక.
రీసెంట్ గా అమ్మడు షేర్ చేసిన ఫోటో చూస్తే అవాక్కవ్వాల్సిందే. బ్యాక్ లెస్ అంటే కంప్లీట్ బ్యాక్ లెస్ గా కనిపించేసింది పీసీ. అంత డార్క్ కలర్ గౌన్ లో.. అంత తెల్లని బ్యాక్ ని చూపించేస్తోంది. హాలీవుడ్ నీళ్లు బాగానే వంటబట్టినట్లున్నాయ్.. అందుకే అందాల ఎగ్జిబిషన్ లో కొత్త స్టాల్స్ ఓపెన్ చేసేస్తోంది. అలా అమెరికాలో న్యూ యార్క్ రోడ్ల పై సోకుల ప్రదర్శన చేస్తూ చక్కర్లు కొట్టేస్తోంది ప్రియాంక. నడిస్తే నడించింది కానీ.. వెనక్కి తిరిగి చూస్తూ ఓ నవ్వు నవ్వింది చూడండి.. సగం మంది అభిమానులు పడిపోయింది అక్కడే అనే పాయింట్ అమ్మడికి పక్కాగా తెలుసు. అందుకే ఆ ఆయుధాన్ని అప్పుడప్పుడూ వాడేస్తూ ఉంటుంది.
క్వాంటికో సీరియల్ తోనే హాలీవుడ్ ని మూడొంతులు మైమరిపించిన ప్రియాంక.. వచ్చే ఏడాది మే నాటికి బేవాచ్ మూవీతో పలకరించనుంది. బుల్లితెరపైనే అన్ని షోకులతో మాయ చేస్తే.. ఇక హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ లో మరెన్ని మెరుపులు చూపిస్తుందో..!