Begin typing your search above and press return to search.
సమ్మర్ కి సోయగాలతో చెక్
By: Tupaki Desk | 11 May 2017 5:31 PM GMTఎండాకాలం ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలి? కామన్ పీపుల్ అయితే కాటన్ డ్రెస్ అంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చేస్తారు కానీ.. సెలబ్రిటీల దగ్గర డిఫరెంట్ ఆన్సర్ ఉంటుంది. స్టార్స్.. అందులోనూ అందాల భామలు అయితే.. చెప్పడం కాదు ఏకంగా చూపించేస్తుంటారు. ఇప్పుడు హాలీవుడ్ లో వెలుగుతున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇలాంటి ప్రయత్నమే చేసింది.
లుక్ ఆఫ్ ది డే అంటూ తను సోయగాలను ప్రదర్శిస్తున్న ఓ ఫోటోను షేర్ చేసింది ప్రియాంక చోప్రా. రెడ్ కలర్ టాప్ ధరించి.. ఉండి లేనట్లుగా ఓవర్ కోట్ ను కప్పుకుని.. కార్ సీట్ లో కూర్చుని భలే పోజ్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. డిజైనర్ టాప్ సంగతేమో కానీ.. అది కవర్ చేయలేకపోయిన అందాల తీరే మరీ అద్భుతంగా ఉంది. క్లీవేజ్ సోయగాలను ఎక్స్ పోజ్ చేయడంలో.. ఈ మధ్య ప్రియాంక చోప్రా తెలివి మరీ మితి మీరిపోయిందనే సంగతి ఈ ఫోటోతో మరోసారి ప్రూవ్ అయింది. సమ్మర్.. స్ప్రింగ్ అంటూ పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ చూస్తే.. వేసవి వేడికి ఎలా చెక్ పెట్టాలో నేర్పిస్తున్నట్లుగా ఉంది.
ఇక డ్రెస్ కి మ్యాచింగ్ లిప్ స్టిక్ వేసుకుని ముద్దులొలికే పెదాలతో ముద్దొచ్చేస్తున్న ప్రియాంక అందాలు.. అభిమానులను అసలు ఉండబట్టనివ్వడం లేదు. అయినా.. ఎన్నెన్నో సొగసుల ఫోటోలు ఆన్ లైన్ హల్ చల్ చేస్తుంటే.. లుక్ ఆఫ్ ది డే అంటూ తనే ఇలాంటి కత్తిలాంటి ఫోటోలను పోస్ట్ చేసేస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటో!