Begin typing your search above and press return to search.
పర్ఫెక్టుగా మ్యాచ్ అయిన విండోస్
By: Tupaki Desk | 8 May 2018 7:37 AM GMTపీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ కావచ్చేమో కానీ.. గ్లామర్ ప్రియులకు మాత్రం పీసీ అంటే ప్రియాంక చోప్రా మాత్రమే. ఇక పీసీల్లో విండోస్ ఎంత పాపులరో.. ఇప్పుడు ప్రియాంక కూడా అలాగే విండోస్ ఓపెన్ చేసేసింది. గ్లామర్ ట్రెండ్ లో ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేసే ఈ బ్యూటీ.. డ్రెసింగ్ విషయంలో విపరీతమైన కేర్ తీసుకుంటుంది.
ఎలాంటి డ్రెస్సులతో ఆయా ఈవెంట్స్ లో అడ్రస్ చేస్తే.. జనాల అటెన్షన్ రాబట్టచ్చో.. ప్రియాంక చోప్రాకు బాగా తెలుసు. రీసెంట్ గా ఈ భామ ఓ స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ఇందులో అమ్మడి డ్రెస్సుకి డిజైన్ చేసిన విండోస్ లోంచి అందాలు తెగ తొంగి చూస్తున్నాయి. ఇలాంటి కాన్సెప్టులు గతంలో కూడా వచ్చాయి కానీ.. క్లీవేజ్ అందాలను తెగ ఆరబోస్తూనే.. సైడ్ నుంచి విండోస్ ఓపెన్ చేసే ఐడియా మాత్రం చాలా కొత్తగా ఉంది.
అందాల ప్రదర్శన విషయంలో తనపై తరచుగా వచ్చే వివాదాలను సమర్ధంగా ఫేస్ చేసే ఈ బ్యూటీ.. అసలు వివాదాలను సృష్టించేందుకు అవసరమైన మెటీరియల్ ను.. తానే అందిస్తూ ఉంటుంది. అమెరికన్ టీవీ షో క్వాంటికో సూపర్ సక్సెస్ అయిన తర్వాత.. పిగ్గీ ఛాప్స్ తన మకాం అమెరికాకు మార్చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ అమ్మడు చేస్తున్న అందాల రచ్చ.. ఎప్పటికప్పుడు మన దగ్గర కూడా సెన్సేషన్ అవుతూనే ఉంది.