Begin typing your search above and press return to search.
క్యూట్ బ్యూటీ క్లీ వేజ్ షో
By: Tupaki Desk | 4 July 2023 1:37 PM GMTతెలుగు అమ్మాయి అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోకుండా అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీవాలా సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
ఆ సినిమా తర్వాత ప్రియాంక జవాల్కర్ కి వరుసగా ఆఫర్లు వస్తాయని ఆశించింది. కానీ ఇప్పటి వరకు ఎస్ఆర్ కళ్యాణ మండపం మరియు తిమ్మరుసు సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఆ రెండు సినిమాలు కూడా ఆమె కెరీర్ స్పీడ్ అందుకోవడంలో సహాయ పడలేదు. సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా లేకున్నా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ చేస్తూ బిజీగా ఉంది.
తాజాగా మరోసారి తన క్లీ వేజ్ షో చేస్తూ కన్నుల విందు చేసింది. క్యూట్ లుక్ లో బ్లాక్ టాప్ లో క్లీ వేజ్ షో చేస్తూ కవ్వించే విధంగా చూస్తూ ఆహా అనిపించింది. గతంలో స్కిన్ షో చేసిన సందర్భంలో ఎలా అయితే ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అయ్యాయో ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
క్లీ వేజ్ షో తో ఆకట్టుకున్న ఈ అమ్మడి యొక్క క్యూట్ ఫోటోలు చూసిన తర్వాత అయినా ఫిల్మ్ మేకర్స్ ఆఫర్స్ ఇవ్వాలని కొందరు కోరుకుంటున్నారు. తెలుగు అమ్మాయి అయినా కూడా ఉత్తరాది అమ్మాయి మాదిరిగా స్కిన్ టోన్ ఉండటంతో పాటు మంచి నటన ప్రతిభ కనబర్చింది. కనుక ఈ అమ్మడికి ముందు ముందు అయినా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.