Begin typing your search above and press return to search.
#సైకో పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్
By: Tupaki Desk | 30 Sept 2021 5:00 PM ISTతెలుగు సమాజం ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి పవన్ కళ్యాణ్ తో అనుకూలించే వర్గం.. రెండోది వ్యతిరేకించే వర్గం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘రిపబ్లిక్’ మూవీ వేడుకలో సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు వైరల్ గా మారింది. దాంతో మొదలైన మాటల మంటలు ఆ తర్వాత ఏపీ మంత్రులు,పోసాని కౌంటర్లతో రచ్చ రచ్చ అయ్యింది. వీరికి కౌంటర్ పవన్ కళ్యాణ్ ఏపీలోని జనసేన కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడిన తీరు మరోసారి అగ్గిరాజేసింది.
ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక.. ఈ మొత్తం వివాదానికి ఆజ్యం పోసిన పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న వ్యతిరేకత అతని అభిమానుల సంఖ్య కంటే చాలా రెట్లు ఎక్కువైందని సోషల్ మీడియా ట్రెండింగ్ ను చూస్తే అర్థమవుతోంది..
"రిపబ్లిక్" ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ప్రసంగం తరువాత మంత్రి పేర్ని నాని నుంచి పోసాని కృష్ణమురళి వరకూ పవన్ పై అత్యంత వివాదాస్పదమైన రీతిలో మాట్లాడి వ్యక్తిగత విమర్శలకు దిగాను. తర్వాత పవన్ కళ్యాణ్ అంతకుమించి ప్రతిస్పందన ఇవ్వడంతో ప్రతిదీ ఈ అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా.. అనుకూలంగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒక హ్యాష్‌ట్యాగ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే ‘సైకో పవన్ కళ్యాణ్ (#PsychoPawanKalyan).
పవన్ కళ్యాణ్‌ని పోసాని సైకో అని పిలిచారని, నెటిజన్లు ఈ విషయాన్ని పట్టుకొని వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే కేవలం రెండు రోజుల క్రితం ‘జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్’ #JusticeForPunjabiGirl అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.ఇప్పుడు #SsychoPawanKalyan అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే దీనిపై 15,000 ట్వీట్‌లను చేశారు.