Begin typing your search above and press return to search.
పంచ్ లు వేయడం వేరు.. ఆచరించడం వేరంటారా పూరీ?
By: Tupaki Desk | 17 Feb 2021 1:30 PM GMTఆర్జీవీ - పూరి కాంపౌండ్ లో అంతా నాస్తికులే కనిపిస్తారు. దేవుడి గుడికి వెళ్లినా దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడికే వరాలిచ్చే బాపతు. దేవుడా నాకు నువ్వు ఏమీ ఇవ్వలేదేమిటీ అని అడగరు. దేవుడా నేను నీకేమిచ్చాననే ప్రశ్నిస్తారు పూరి అయితే!
అంతేకాదు ఆయన మాటల్ని బట్టి జ్యోతిష్యం వంటి వాటిపై అస్సలు నమ్మకం లేదనే అర్థమవుతుంది. సినిమాల్లో పూరి వినిపించే పంచ్ లు విన్న తర్వాత అతడిలో ప్రాక్టికాలిటీ ఇదీ అని అభిమానులు భావిస్తారు. కానీ తాజాగా అందుకు పూర్తి విరుద్ధమైన విషయం ఒకటి బయటపడింది.
పూరి కనెక్ట్స్ సీఈవో కం నిర్మాత ఛార్మి కౌర్ ఇటీవల తన వ్యక్తిగత జ్యోతిషశాస్త్ర సలహాదారుడి చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పూరి జగన్నాథ్ -ఛార్మి ఇద్దరూ జ్యోతిష్కుడు మున్నంగి బాలుతో కలిసి కనిపించారు. మీ వల్లనే మా జీవితాల్లో ఇంత మార్పొచ్చింది! అంటూ వ్యాఖ్యను జోడించారు.
నిజానికి పూరి ప్రసంగాలు డైలాగులు విన్నవాళ్లు అతడు ఇలాంటివి నమ్ముతాడా? అని సందేహిస్తారు. పాడ్ కాస్టుల్లో అతడు వినిపించిన మాటల్ని బట్టి కూడా దేవుళ్లు.. జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉన్నవాడని అనిపించదు. కానీ ఆ ప్రసంగాలు డైలాగ్ లకు విరుద్ధంగా ఇప్పుడు జ్యోతిష్కుడితో కనిపించడం కొందరిలో సందేహానికి తావిచ్చినట్టయ్యింది.
నిజానికి సెంటిమెంటు పరిశ్రమలో కోట్లాది రూపాయల డీల్స్ సాగే చోట నమ్మకాలు చాలా ఎక్కువ. కానీ పూరి అందుకు భిన్నంగా ఉన్నట్టే అనిపిస్తారు. కానీ ఇలా ఇప్పుడే జ్యోతిష్కుడిని ఆశ్రయించడం దేనికి? అన్నది అర్థం కానిది. అయినా పైకి ఒకటి చెప్పినా .. ఆచరణలో మాత్రం వేరుగా ఉంటారా? అన్నదే అసలు పాయింట్. అన్నట్టు పూరి-ఛార్మి నిర్మిస్తున్న లైగర్ ప్రారంభమయ్యాక ఎందుకనో వాయిదాల ఫర్వం ఎదురవుతోంది. మహమ్మారీ క్రైసిస్ ని విడిచిపెడితే ఇకనైనా సజావుగా శరవేగంగా ఈ మూవీ పూర్తి కావాలని అభిమాలనులు కోరుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని సెంటిమెంటుగా ఇలా ఛార్మినే జ్యోతిష్కుడి వద్దకు తీస్కెళ్లారా? అన్నది పూరి కనెక్ట్స్ వెల్లడించాల్సి ఉంటుంది.
ఆర్జీవీ - పూరి కాంపౌండ్ లో అంతా నాస్తికులే కనిపిస్తారు. దేవుడి గుడికి వెళ్లినా దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడికే వరాలిచ్చే బాపతు. దేవుడా నాకు నువ్వు ఏమీ ఇవ్వలేదేమిటీ అని అడగరు. దేవుడా నేను నీకేమిచ్చాననే ప్రశ్నిస్తారు పూరి అయితే!

పూరి కనెక్ట్స్ సీఈవో కం నిర్మాత ఛార్మి కౌర్ ఇటీవల తన వ్యక్తిగత జ్యోతిషశాస్త్ర సలహాదారుడి చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పూరి జగన్నాథ్ -ఛార్మి ఇద్దరూ జ్యోతిష్కుడు మున్నంగి బాలుతో కలిసి కనిపించారు.