Begin typing your search above and press return to search.
పూరీ కొత్త వ్యాపారం కొత్తగా ఉందే
By: Tupaki Desk | 29 July 2016 7:01 AM GMTసినిమా రంగంలో సెటిల్ అయిపోయిన వాళ్లు.. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ప్రతీవాళ్లు ఏదో ఓ కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇప్పుడో వ్యాపారం స్టార్ట్ చేశాడు. అదే క్యాస్టింగ్ ఏజన్సీ.
ఇప్పటికే పూరీ జగన్నాథ్ కి మంచి ఫ్రెండ్ అయిన ఛార్మీ.. బాలీవుడ్ బ్యూటీలను టాలీవుడ్ కి తెచ్చే పనిలో బిజీగా ఉంది. రీసెంట్ గా రాజ్ తరుణ్ మూవీలో అమైరా దస్తూర్ సైన్ చేయడం ఛార్మీ చలవే. ఇప్పుడీ కాన్సెప్ట్ ని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నాడు పూరీ. ఈ దర్శకుడు గతంలో బాలీవుడ్ సినిమా కూడా తీసి ఉండడంతో.. అక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయి. ముంబైలో ఓ మోడలింగ్ ఏజన్సీతో కలిసి క్యాస్టింగ్ ఏజన్సీ స్టార్ట్ చేస్తున్నాడు పూరీ.
ఔత్సాహిక నటులను ట్యాలెంట్ ఉన్న మోడల్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ఈ క్యాస్టింగ్ ఏజన్సీ పని. హాట్ హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో పూరీ దిట్ట. రీసెంట్ గా దిశా పటనానీ, అదితి ఆర్య లాంటి హీరోయిన్స్ ను తీసుకొచ్చిన పూరీ.. ఇప్పుడు క్యాస్టింగ్ ఏజన్సీతో బోలెడు మందిని పట్టుకొచ్చేస్తాడన్న మాట.