Begin typing your search above and press return to search.
ఇద్దరికీ దెబ్బ గాట్టిగానే తగిలేసింది
By: Tupaki Desk | 19 Dec 2015 11:30 AM GMTవరుణ్ తేజ్ తో తీసిన లోఫర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవడంతో.. ఇప్పుడు అందరికీ నితిన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ మూవీకి ముహూర్తం కూడా పెట్టుకుని తర్వాత నితిన్ డ్రాప్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ టాపిక్ లో హీరోయిన్ ఛార్మి కూడా నోరు చేసుకోవడంతో పెద్ద వివాదమే అయింది.
సినిమా తీయడానికి నితిన్ దగ్గర డబ్బులు లేకపోవడంతోనే.. ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఛార్మి అనేసింది. దీంతో కోర్ట్ కేసుల వరకూ వెళ్లే పరిస్థితి వచ్చినా.. తర్వాత ఇండస్ట్రీ పెద్దల కారణంగా సద్దుమణిగింది. తీరా ఇప్పుడు నితిన్ కి చేయాల్సిన స్టోరీతో.. తెరకెక్కిన లోఫర్ ఫెయిల్ అయింది. దీంతో ఇప్పుడు నితిన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని, తెర వెనుక నవ్వుకుంటున్నాడని అంటున్నారు చాలామంది. లోఫర్ చేయకుండా నితిన్ మంచి డెసిషన్ తీసుకున్నాడని, అప్పుడు ఫ్రీగా ఉండడంతోనే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అ..ఆ.. లో ఎంటర్ అయ్యే అవకాశం దక్కిందని కూడా చెప్పుకుంటున్నారు.
అ.. ఆ.. సంగతి ఒప్పుకోవచ్చేమో కానీ.. నితిన్ హ్యాపీ అన్నమాటను అంత ఈజీగా తీసుకోలేం. ఎందుకంటే.. ఈ టైంలో కుర్రహీరోకి గట్టి దెబ్బే తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని తీసి అక్కినేని వారసుడు అఖిల్ తో నిర్మించిన అఖిల్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ ఎఫెక్ట్ నిర్మాతగాను, ప్రెస్టేజ్ పరంగానూ నితిన్ పై పడింది. ఇటు పూరి కూడా ప్రాజెక్ట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. అలాగని ఇద్దరూ కలిసి లోఫర్ చేసినంత మాత్రాన.. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేదా అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం కష్టం. ఇప్పుడు ఇద్దరూ తమ తప్పులను గుర్తించి, నెక్ట్స్ వెంచర్ లకి జాగ్రత్త పడాల్సిన పొజిషన్ లోనే ఉన్నారు.