Begin typing your search above and press return to search.
పూరి శైలే అంత..!
By: Tupaki Desk | 21 Jun 2015 10:19 AM GMT"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే పండుగాడు" ఇలాంటి మాటని ప్రిన్స్.. రాజకుమారుడుగా వెలుగొందుతున్న మహేష్ నోట వింటామని ఎవరైనా అనుకున్నారా..? విన్నపుడు బాగానే వున్నా వింటారని ఎవరూ అనుకొని వుండరు. ఆ మాట చెప్పాల్సి వస్తుందని మహేష్ కూడా అనుకోనుండరు. అంతా దర్శకుడు పూరి మహిమ. మాటలకే అనుకుంటే హీరోల పాత్రల్లోనూ, సినిమా టైటిల్ విషయంలోనూ పూరి తీరు తెలిసిందే.