Begin typing your search above and press return to search.
ఆ విగ్గు మార్పిడి పూరి మహిమ
By: Tupaki Desk | 6 Aug 2017 9:01 AM GMTఅసలు చాలామంది స్టార్లు జుట్టులేక ఇబ్బందిపడుతున్నారు తెలుసా? అంతెందుకు ఇప్పుడున్న తెలుగు స్టార్లలో కొంతమంది పూర్తి బట్టతలేనట. కాని తెలియకుండా న్యూ టెక్నాలజీ విగ్గులతో మేనేజ్ చేస్తుంటారు. వారిది విగ్ అని కూడా బయటవారికి డౌట్ రానివ్వరు. కాకపోతే నందమూరి బాలకృష్ణ మాత్రం అందుకు వ్యతిరేకం. ఒక్కోసారి ఆయన విగ్గు లేకుండా కూడా కనిపిస్తాడు. దాన్ని పెద్ద విషయంగా ఫీలవ్వడు ఆయన.
ఇక ఎలాగో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి.. సినిమాకోరకం విగ్గును బాలయ్య మారుస్తూనే ఉంటాడు. కాని మార్చినట్లు అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. చాలాసార్లు ఆ విగ్గు నప్పలేదు అని అభిమానులకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆయనకు ఆ విషయం ఎవరు చెప్తారు? అయితే దర్శకుడు పూరి జగన్ మాత్రం ఈ విషయంలో అస్సలు సంకోచించకుండా.. బాలయ్య కోసం బ్యాంకాక్ నుండి కొత్త విగ్గులు తెప్పించాడట. మీ స్టయిల్ మారుద్దాం అంటూ చెప్పి మొత్తంగా ఆయన లుక్కునే మార్చేశాడు. అందుకే పైసా వసూల్ సినిమాలో బాలయ్య హెయిర్ స్టయిల్ కొత్తగా కనిపిస్తోంది.
ఏదేమైనా కూడా బాలయ్య లుక్ అండ్ మ్యానరిజంను పూరి జగన్ మరోసారి ఎంతోమంది హీరోలను మార్చినట్లే మార్చేయడం ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద ప్లసూల్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిజల్ట్ కనుక పాజిటివ్ గా వస్తే.. ఇక పూరి ఛాయిస్సే కరక్ట్ అనుకోవాలి.