Begin typing your search above and press return to search.
'ఇజం'ను వాళ్లు మిస్ అయ్యారుగా
By: Tupaki Desk | 6 Sep 2016 11:30 AM GMTపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం మూవీ టీజర్ రిలీజ్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే టీజర్ షాకింగ్ ఉందంతే. వెనక నుంచి మ్యూజిక్ తో పాటు వినిపిస్తున్న స్పానిష్ పదాలు.. కళ్యాణ్ రామ్ పలుకుతున్న పోష్ ఇంగ్లీష్ వర్డ్స్ వింటుంటే.. అసలు తెలుగు సినిమా టీజర్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ రాకపోతే ఒట్టు.
ఎన్టీఆర్ తో టెంపర్ తీసి పూరీ ట్రాక్ లోకి వచ్చాడని అనుకున్నాక.. జ్యోతి లక్ష్మి.. లోఫర్ అంటూ వరుసగా ఫ్లాప్స్ తీసి మళ్లీ గాడి తప్పాడు. దీంతో కొన్ని పెద్ద సినిమాలు ఈ దర్శకుడి చేతి నుంచి మిస్ అయిపోయాయి. పెద్ద హీరోలు పూరీకి మొహం చాటేస్తున్న పరిస్థితిలో.. ఇమ్మీడియేట్ గా కళ్యాణ్ రామ్ తో సినిమా స్టార్ట్ చేసేశాడు. ఇప్పుడు టీజర్ చూస్తుంటే.. కచ్చితంగా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే ఫీలింగ్ కలగక మానదు. కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ గా కనిపిస్తున్న ఇజంతో.. తెలుగు తెరకు కొత్తగా ఏదో చూపించబోతున్నాడు పూరీ. యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అనిపించే రాజమౌళి.. వినాయక్ లు కూడా ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు.. ఫైట్లను ట్రై చెయ్యలేదు.
సిక్స్ ప్యాక్ చేసి మరీ ఇజం చేసిన కళ్యాణ్ రామ్ ను తక్కువ చేయడం కాదు కానీ.. ఈ టీజర్ చూశాక ఇంతకంటే పెద్ద హీరోతో చేయాల్సిన సినిమా కదా అనిపించక మానదు. కానీ పూరీని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్లు. ఇప్పుడీ ట్రైలర్ చూశాక ఇజం మిస్ అయ్యామనే ఫీలింగ్ గ్యారంటీగా కలుగుతుంది. మరి జర్నలిస్ట్ కి సిక్స్ ప్యాక్ ల అవసరం ఏంటో.. ఇన్నేసి యాక్షన్ సీక్వెన్స్ లు చేయాల్సిన అవసరమేంటో.. పూరీ కానీ కళ్యాణ్ రామ్ కానీ చెబితేనే తెలుస్తుంది.