Begin typing your search above and press return to search.
పూరీని.. కేవ్‌ని.. చూసి జెలసీ
By: Tupaki Desk | 11 July 2015 7:10 AM GMTస్పీడ్ డైరెక్టర్ పూరీపై ఇటీవలి కాలంలో రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అతడు చిరు 150వ సినిమాకి పనిచేస్తున్నాడు. ఛార్మితో కలిసి సినిమాలు తీస్తున్నాడు... అన్న ప్రచారాన్ని నెగెటివ్ పబ్లిసిటీకి వాడేశారు. అయితే ఇదంతా ఎందువల్ల జరుగుతోంది అని చూస్తే మనం ఒక ఎనాలసిస్ చేయొచ్చు. పూరీ అంటే గిట్టనివాళ్ళు అని కాకుండా, ఆయన లైఫ్ స్టయిల్ చూసి జలస్‌గా ఫీలయ్యేవారే ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పొచ్చేమో.
ఇటీవలి కాలంలో పూరీ దాదాపు 20కోట్లు ఖర్చు చేసి తన ఆఫీస్, 'కేవ్'ని నిర్మించారు. ఈ కేవ్‌లో నిత్యం బోలెడుమంది పనిచేస్తున్నారు. రచయితలు స్క్రిప్టుల్ని వండి వార్చడంలో చాలా స్పీడ్‌ని ఫాలో అవుతుంటారు. అలాగే ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్‌లోనూ యమ స్పీడ్‌ని ఫాలో అవుతుంటారు. కేవ్‌లో డీవీడీ లైబ్రరీ, పుస్తకాల లైబ్రరీకి అయితే కొదవేం లేదు. ఫోటోషూట్ స్పేస్.. స్పానిష్ బార్.. చాలా ఉన్నాయ్ అక్కడ. అంతేనా పూరీ లగ్జరస్ లైఫ్‌స్టయిల్ కూడా కొందరి కంటికి ఇంపుగా కనిపించకే ఆయనపై పంచ్‌లు వేస్తున్నారేమో.
ఆయన లైఫ్ స్టయిల్ అత్యాధునికం. విదేశీ వైన్, కథానాయికలతో డిస్కషన్స్ పూరీ కేవ్‌లో నిత్యకృత్యాలు. ఇవన్నీ కంటగింపు కలిగించేవే. అందుకే పూరీపై బోలెడన్ని అసత్య ప్రచారాల్ని సాగించే గుంపు పోగైంది. ఎవరు ఎంత ప్రచారం చేసినా పూరీ చిరుతో ల్యాండ్ మార్క్ సినిమా చేయడం ఖాయం. అలాగే వరుణ్‌తేజ్‌ని లోఫర్‌తో దేశముదురును చేసే ఛాలెంజ్ కూడా అతడు స్వీకరించాడు. దటీజ్ స్పీడ్ డైరెక్టర్ స్టయిల్.