Begin typing your search above and press return to search.
పుష్పక విమానం ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్
By: Tupaki Desk | 1 Dec 2021 6:22 AM GMTఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించిన ఈ సినిమాను చాలా అగ్రసివ్ గా ప్రమోట్ చేయడం జరిగింది. దాంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇక ఈ సినిమా పూర్తిగా సేఫ్ ప్రాజెక్ట్ అని.. విజయ్ దేవరకొండకు కమర్షియల్ గా ఈ సినిమా మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టింది అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ గా మంచి సక్సెస్ అయిన పుష్పక విమానం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈసారి ఆహా వారు భారీ ఎత్తున ప్రమోట్ చేస్తూ పుష్పక విమానంను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆహా వారు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట. విజయ్ దేవరకొండ విడుదల అనంతరం నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ఓటీటీ రైట్స్ ను అమ్మేయడం జరిగింది.
ఈ సినిమాను ఆహా వారు డిసెంబర్ 10న స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవలే సినిమా వచ్చిన కారణంగా జనాల్లో ఇంకా ఆసక్తి ఉంది. పబ్లిసిటీ అగ్రసివ్ గా చేయడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కింది. కనుక ఆహా లో కూడా ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడే అవకాశం ఉందంటున్నారు. అందుకే మరీ ఆలస్యం చేయకుండా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఆహా లో ఈమద్య కాలంలో వరుసగా క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాలే అయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దాంతో పుష్పక విమానం కూడా ఆహా ఓటీటీ లో తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆహా లో ఈ మద్య కాలంలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది.
కనుక ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా ఓటీటీ లో విడుదల అయ్యి మంచి టాక్ ను దక్కించుకుని అత్యధిక రన్ టైమ్ ను కూడా దక్కించుకుంటుందనే నమ్మకంను ఆహా టీమ్ వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా తో నటుడిగా మంచి పేరు వచ్చింది. లేచి పోయిన భార్య కోసం వెదికే పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించిన విషయం తెల్సిందే.