Begin typing your search above and press return to search.
కామన్ ఫ్రెండ్ తో పీవీ సింధు- హన్సిక అల్లరి!
By: Tupaki Desk | 3 Sep 2021 11:30 PM GMTఆపిల్ బ్యూటీ హన్సిక మంచు ఫ్యామిలీకి క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ మంచు విష్ణు. తెలుగు అగ్ర హీరోల సరసన నటించిన హన్సిక విష్ణు తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కుటుంబ స్నేహితులుగా కొనసాగుతున్నారు. మంచు హీరోతో తన స్నేహంపై చాలా సందర్భంలో బాహాటంగానే వెల్లడించింది హన్సిక. `దేనికైనా రెడీ`..`పాండవులు పావడవులు తుమ్మెద`..`లక్కున్నోడు` చిత్రాల్లో ఆ ఇద్దరు జంటగా నటించారు. విష్ణు సొంత బ్యానర్ సినిమాల్లో హన్సిక నటించింది. హన్సిక ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మంచు విష్ణుని విరోనికాను తప్పక కలుస్తారు. ఆ స్నేహానుబంధం కొనసాగుతోంది.
అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు కి మంచు ఫ్యామిలీతో ఎప్పటి నుంచో క్లోజ్ అసోసియేషన్ ఉంది. మరి ఈ ముగ్గురి ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వీరంతా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. హన్సిక.. పి.వి.సింధు.. విష్ణు.. అతడి సతీమణి విరోనిక ఒకే చోట కలిసి చిలౌట్ అయ్యారు. ఈ ఫోటోని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఈ ఫోటోని ఉద్ధేశించి హన్సిక `ఉయ్ ఆర్ క్యూట్` అని కామెంట్ చేయగా..పి.వి సింధు `లవ్ దిస్` అని కామెంట్ చేయగా.. `మంకీ బిజినెస్` అంటూ విష్ణు క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు ఫన్నీ ఎమోజీ లు.. కామెంట్లు పెడుతూ మరింత జోష్ పెంచుతున్నారు. ఇక హన్సిక తెలుగు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం `మై నేమ్ ఈజ్ శ్రుతి`.. `105 మినిట్స్` చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. మంచు విష్ణు `డబుల్ డోస్`..`సరదా` చిత్రాల్లో నటిస్తున్నారు. కరోనా క్రైసిస్ వల్ల చిత్రీకరణలు ఆలస్యమయ్యాయి.