Begin typing your search above and press return to search.
ఆ మెడల్ తో కవర్ పేజ్ ఎక్కేసిందిగా
By: Tupaki Desk | 12 Oct 2016 5:35 AM GMTపివి సింధు.. రీసెంట్ గా ఇండియాస్ బిగ్గెస్ట్ సెన్సేషన్. తన కంటే ర్యాంకింగ్స్ లో బెటర్ గా ఉన్న ప్లేయర్లు.. ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ప్లేయర్స్ ను దాటేసి మరీ.. ఒలిపింక్స్ లో మెడల్ సాధించిన తర్వాత సింధు డిమాండ్ బాగా పెరిగిపోయింది. క్రేజ్ విషయంలో ఈ ప్లేయర్ ని రీచ్ అవడం సీనియర్ ప్లేయర్లకు కూడా కష్టంగానే ఉంది.
తాజాగా వైజాగ్ స్టీల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సైన్ చేసిన సింధు.. ఇప్పుడో కవర్ పేజ్ లు కూడా ఎక్కేస్తోంది. జే.ఎఫ్.డబ్ల్యూ.. జస్ట్ ఫర్ విమెన్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై పీవీ సింధు దర్శనం ఇచ్చేసింది. ఫ్లయింగ్ హై.. లైఫ్ ఆఫ్టర్ రియో అంటూ ఓ సుదీర్ఘమైన ఆర్టికల్ ను ఈమె గురించి ప్రచురించారు. అయితే.. కవర్ పేజ్ పై మాత్రం స్పోర్ట్స్ ప్లేయర్ గానే కాదు.. స్టైల్ ఐకాన్ గా కూడా సింధు మారిపోయింది. స్లీవ్ లెస్ టాప్.. ఫ్లవర్ డిజైన్ నెట్టెడ్ షార్ట్ బాటమ్.. నడుం కనిపించేలా డ్రసింగ్.. అబ్బో,, ఇలా డిస్క్రిప్షన్ ఇస్తే.. ఒక్క హై లెవెల్ మేకప్ లో తప్ప హీరోయిన్లకు.. మోడల్స్ కు ఏ మాత్రం తగ్గలేదు.
ఒక సినిమా సక్సెస్ తో అర డజన్ కవర్ పేజ్ లు ఎక్కే హీరోయిన్స్ తో పోల్చితే.. ఏళ్ల తరబడి ఎంతో కఠోర సాధన చేసి.. అంతర్జాతీయ స్థాయి పోటీలయిన ఒలింపిక్స్ లో పతకం గెలిచిన పీవీ సింధు.. ఆ స్థానాన్ని ఆక్రమించడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే ప్లేయర్స్ నుంచే ఎక్కవగా ఇన్ స్పిరేషన్ జనాలకు అందుతుంది మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/