Begin typing your search above and press return to search.
నా జీవితంలో బ్యాడ్ పీరియడ్ సినిమానే
By: Tupaki Desk | 14 May 2016 5:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా అవతరించింది పీవీపీ సినిమా. మొన్నమొన్నటి వరకూ అపజయాలు మాత్రమే వచ్చినా.. రీసెంట్ గా సక్సెస్ ట్రాక్ కూడా ఎక్కేసింది. క్షణం - ఊపిరి సక్సెస్ తో పాటు... బ్రహ్మోత్సవం పై కూడా బోలెడు అంచనాలు ఉన్నాయి. అయితే.. అభిరుచి గల నిర్మాతగా - ధైర్యంగా ఖర్చు చేయగల వ్యక్తిగా ఇండస్ట్రీ గుర్తింపు వ్యక్తి పీవీపీ మాత్రం తన లైఫ్ లో బ్యాడ్ పీరియడ్ సినిమానే అనడంతో.. చాలామంది ఉలిక్కిపడ్డారు.
కంప్యూటర్ రంగం - ఆర్థిక రంగం - ఆటలు - నిర్మాణ రంగం - మీడియా - ఎంటర్టెయిన్మెంట్ - సినిమా... ఇలా అనేక రంగాల్లో పాదం మోపిన పీవీపీ.. ఒక్క సినిమా ఫీల్డ్ లోనే నష్టపోయానని అంటున్నారు. డబ్బు విషయంలో వర్ణకు మాత్రమే భారీగా లాస్ వచ్చినా.. అనేక విషయాల్లో ఇక్కడ ఎదురైన పరిస్థితులు పాఠాలుగా మిగిలిపోయాయని చెప్పడం విశేషం. ఇక్కడ చాలా నష్టపోయినా.. చాలా నేర్చుకున్నానని పీవీపీ అంటున్నారు.
అయితే. నష్టపోయిన పోగొట్టుకున్న ప్రతీసారి పంతం పెరిగిందని.. ఎందుకు సాధించలేననే ఆలోచన వచ్చేదంటుని.. వీటిని వదిలి అమెరికా వెళ్లిపోయే ఆలోచన లేదన్నది ఈ ఎన్నారై ప్రొడ్యూసర్ మాట. అమెరికా - ఇండియాల్లో వ్యాపారాలు చేస్తున్నా... తనకు వ్యక్తిగతంగా యూరోప్ అంటే ఇష్టమని చెప్పడం విశేషం.