Begin typing your search above and press return to search.

గెలుచుకో... నా వలువలు వలుచుకో...

By:  Tupaki Desk   |   15 April 2016 6:25 AM GMT
గెలుచుకో... నా వలువలు వలుచుకో...
X
పిటపిటలాడే పాకిస్థానీ మోడల్ ఖందిల్ బాలోచ్ మరోసారి హాట్ ఆఫర్ తో ముందుకొచ్చింది. గతంలో షాహిద్ అఫ్రిది - విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లకు సెక్సీ ఆఫర్లు ఇచ్చిన ఈ కవ్వింపుల మోడల్ ఈసారి బాలీవుడ్ బాద్షా షారూఖ్ కు మంచి మజా అందిస్తానని ముందుకొచ్చింది. షారూఖ్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్సు జట్టు ఐపీఎల్ లో గెలిస్తే తాను ఆ ఆనందాన్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చసుకుంటానని... అదెలా ఉంటుందంటే చూసేవాళ్లకు మతిపోతుందని... ఆ సెలబ్రేషన్ తన స్టైల్లో ఉంటుందని చెప్పింది. అయితే... బాలోచ్ స్టైలేంటో ఇప్పటికే అందరికీ తెలుసు. అంతకుముందు ఆమె విరాట్ కోహ్లీ వంటివారి కోసం బట్టలు విప్పేసి సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది. ఇప్పుడు కూడా షారూక్ కోసం తన స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడమంటే షారూఖ్ ముందు బట్టలు విప్పేయడమేనన్నమాట. ఈమేరకు బాలోచ్ బంపర్ ఆఫర్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అది సోసల్ మీడియాలో వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది.

అయితే... బాలోచ్ వీడియోపై మాత్రం కోల్ కతా నైట్ రైడర్సు ఆటగాళ్లు మండిపడుతున్నారట. కష్టపడి తాము మ్యాచ్ గెలిస్తే బాలోచ్ షారూక్ ముందు బట్టలు విప్పడమేంటని అంటున్నారు. చూపిస్తే తమకు చూపించాలి కానీ, షారూక్ కు ఎలా చూపిస్తుందని అంటున్నారట. శ్రమ ఒకరది సంతోషం ఇంకొకరిదా అని సరదాగా అంటున్నారు.