Begin typing your search above and press return to search.
'లైగర్' రిలీజ్ కి ముందే అనన్య కోసం క్యూ!
By: Tupaki Desk | 24 Aug 2022 7:18 AM GMTబాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే 'లైగర్' తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ దేవరకొండ-పూరి ఇమేజ్ సహా లైగర్ కమర్శియల్ కంటెంట్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అభిమానులంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. సుకుమార్ లాంటి డైరెక్టర్ సైతం సూపర్ హిట్ అవుతుందంటూ ధీమా వ్యక్తం చేయడం సినిమాపై మరింత బజ్ కి దారి తీస్తుంది.
పాన్ ఇండియా రిలీజ్ సహా బాలీవుడ్ లో ప్రత్యేకంగా ఫోకస్ చేసి చిత్రాన్ని అక్కడ ప్రమోట్ చేసారు. హిందీ బెల్ట్ లో విజయ్ క్రేజ్ తో దూసుకుపోవడం ఖాయమంటున్నారు. దీంతో లైగర్ బ్యూటీ అనన్య పాండే కోసం అప్పుడే టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో కర్చీప్ వేస్తున్నట్లు సమాచారం. అమ్మడిని ముందుగానే లాక్ చేసి డేట్లు పట్టేసే ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవలో ఓ బడా నిర్మాణ సంస్థ అనన్యని సంప్రదించి తమ సినిమాలో నటించాలనికోరారుట. అందులో హీరో కూడా అగ్ర స్థాయి నటుడని సమాచారం. అయితే అనన్య మాత్రం ఈ ఆఫర్ చూసి ఎగిరి గంతేయలేదు. కూల్ గా చేద్దాం..లైగర్ రిలీజ్ తర్వాత సినిమాకి అధికారికంగా సంతకం చేస్తాను అనేలా సంకేతాలు పాస్ చేసిందిట.
అడ్వాన్స్ గా కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించాలని సదరు సంస్థ బావించినప్పటికీ ఇప్పుడే అడ్వాన్స్ వద్దు అడిగినప్పుడు ఇవ్వండని బధులిచ్చిందిట. దీంతో రకరకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇస్తోన్న అడ్వాన్స్ వద్దంది అంటే? సినిమా చేయడం ఇష్టం లేకనా? లేక భారీ గా పారితోషికం డిమాండ్ చేయాలన్న? ముందు చూపుతోనా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది.
'లైగర్' హిట్ అయితే డిమాండ్ మామూలుగా ఉండదు. అదీ పూరి పరిచయం చేసిన హీరోయిన్ కి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ తోనే ఆకాశన్నంటే ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. ఆ కారణంగానే అనన్య పారితోషికం తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టిందా? అన్న డౌట్ ప్రధానంగా హైలైట్ అవుతుంది.
నార్త్ భామల డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దీపం ఉండగానే ఇల్లు మొత్తం చక్కబెట్టేస్తారు. పని తనంతో పాటు పారితోషికం విషయంలోనూ ఏమాత్రం రాజీ పడరు. ముక్కు పిండి మరీ వసూల్ చేస్తారు. ఎంతగా వెనకబడితే అంతగా బెట్టు చేస్తారు.