Begin typing your search above and press return to search.
అందాల రాశీ ఇన్నర్ సౌందర్యం పరేషానే
By: Tupaki Desk | 20 Oct 2021 8:30 AM GMTదిల్లీ బ్యూటీ రాశిఖన్నా కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. వరుసగా తెలుగు.. తమిళ్ సినిమాల్లో నటిస్తూ ఎన్నడూ లేనంత బిజీగా ఉంది. రెండేళ్లలో డైరీ ఫుల్ అయింది. ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలుంటే..షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నవి మరికొన్ని. వీటిలో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఇక రాశిఖన్నా ఫోటో సెషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్లతో రాశీ కాకలు రేపుతుంది. విదేశీ విహార యాత్రలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ప్రతిదీ.. ఇన్ స్టాలో వైరల్ గా మారుతున్నాయి. వాటిపై యువతరం కామెంట్ల గురించి తెలిసినదే.
తాజాగా రాశీ ఖన్నా మరో కొత్త ఫోటోషూట్ తో మంటలు రేపుతోంది. డిజైనర్ ఇన్నర్ ధరించి అందాల్ని ఎలివేట్ చేసింది ఈ లుక్ లో. ఈ డిజైన్ సంథింగ్ హాట్ గా ఉందన్న ప్రశంసలు దక్కాయి. రాశీ డిజైనర్ లుక్ సంథింగ్ హాట్ గా ఉందంటూ అభిమానులు ఈ ఫోటోకి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక బాటమ్ లో బాగా వదులుగా ఉండే జీన్స్ ఫ్యాంట్ ధరించింది. అదే సమయంలో నాభి అందాలను ఎలివేట్ చేసింది ఈ లుక్. ఈ ఫోటోని ఉద్దేశించి రాశీ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. `తెర వెనుక అంతా గందరగోళం` అంటూ కామెంట్ చేసింది. ఇక రాశీ వెనుక ఉన్న బెడ్ మీద చిందరవందరగా దుస్తులు పడేసి ఉన్నాయి. ఆ పక్కనే తన సహాయకురాలు మాస్క్ ధరించి కనిపించారు..రాశీకి దగ్గరగా వెనుక వెపు మరో లేడీ సెల్ఫీ దిగితున్నట్లు కనిపిస్తోంది. ఆ సన్నివేశాన్ని ఉద్దేశించే రాశీ తెర వెనుక గందరగోళం అనే క్యాప్షన్ ఇచ్చినట్లుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రాశీఖన్నా గోపీచంద్ సరసన `పక్కా కమర్శియల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన `థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. తెలుగు లో ఈ రెండు మినహా ఆరు కోలీవుడ్ చిత్రాలు..ఒక హిందీ సినిమాలో నటిస్తోంది.