Begin typing your search above and press return to search.
తెర మీద మా ఆయన నన్ను చూడరు
By: Tupaki Desk | 25 Jan 2017 10:30 AM GMTపేరుకు ఆంటీ కానీ.. అందాలన్నీ చెక్కిన శిల్పంగా ఉంటాయి. ఎక్కడా లెక్క తేడా రాకుండా ఫిగర్ ను మొయింటైన్ చేయటంతో ఆమెకు ఆమే సాటి. న్యూడ్ గా యాక్ట్ చేయటానికి ఓకే అనేసేంత బోల్డ్ నెస్ ఆమె సొంతం. అదెలా అంటే.. సింపుల్ గా బోల్డ్ ఈజ్ గోల్డ్ అని తేల్చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటారా? ఇంకెవరూ.. హాట్ హాట్ అందాల భామ రాధికా ఆప్టే.
విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేసేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆ భామ..తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా చాలా ఓపెన్ గా మాట్లాడేశారు. నగ్నంగా నటించటం అంటే.. ఉత్తి పుణ్యానికే నటించటం కాదని.. ఆ సినిమాలో ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండటం.. అవసరం ఉన్నప్పుడే మాత్రమే తాను వలువలు విప్పేందుకు ఓకే అంటానని చెప్పుకొచ్చింది.అందుకే బోల్డ్ ఈజ్ గోల్డ్ అంటానని.. బంగారం లాంటి పాత్రకు ఆ మాత్రం న్యాయం చేయకపోతే ఎలా అంటూ గడుసుగా బదులిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరి నగ్నంగా నటించే విషయంలో మీ ఆయన మాటేమిటి అంటే..ఆయన తానేం చేసినా ఏమీ అనరని.. తనను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు.. తనపాత్రను చూస్తారే కానీ.. తనను అస్సలు చూడరని చెప్పింది. నేనేం చేస్తున్నానో మా ఆయన అస్సలు పట్టించుకోరు. నా పాత్రను మాత్రమే మా ఆయన చూస్తారు. సన్నివేశానికి తగ్గట్లు బోల్డ్ గా నటిస్తానన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకుంటారని భర్త గురించి చెప్పుకొచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/